ఏపీలో పది మంది ఐఏఎస్‌ల బదిలీ..

మొత్తం 10 మందిని బదిలీ చేయగా, అందులో ఇద్దరు మాత్రమే 1995 బ్యాచ్ అధికారులు ఉన్నారు. మిగిలిన వారంతా 2009 బ్యాచ్ తర్వాత వారే.

news18-telugu
Updated: July 20, 2019, 9:53 PM IST
ఏపీలో పది మంది ఐఏఎస్‌ల బదిలీ..
ఏపీ సీఎం జగన్ (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. గతంలో సీనియర్ ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం.. ఈసారి జూనియర్ల మీద దృష్టి పెట్టింది. మొత్తం 10 మందిని బదిలీ చేయగా, అందులో ఇద్దరు మాత్రమే 1995 బ్యాచ్ అధికారులు ఉన్నారు. మిగిలిన వారంతా 2009 బ్యాచ్ తర్వాత వారే.

బదిలీ అయిన ఐఏఎస్‌లు
కె. రాం గోపాల్ (గనుల శాఖ కార్యదర్శి)

శ్రీనివాస శ్రీనరేష్ (పరిశ్రమల శాఖ కార్యదర్శి)
పి.కోటేశ్వరరావు (విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ కమిషనర్ )


సి.నాగరాణి (యువజన సర్వీసుల శాఖ ఎండీ)
ఎం. హరినారాయణన్ (సీసీఎల్‌ఏ ప్రత్యేక కమిషనర్, ఏపీఐఐసీ ఎండీగా అదనపు బాధ్యతలు)పి.అరుణ్ బాబు (పౌర సరఫరాల శాఖ డైరెక్టర్)
ఎం. విజయసునీత (సీసీఎల్‌ఏ జాయింట్ సెక్రటరీ)
బి.లావణ్య వేణి
ఎం.ఎన్.హరీంధిర ప్రసాద్ (కాపు కార్పొరేషన్ ఎండీ)
మహేష్ కుమార్ రావిరాల (రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్)
First published: July 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>