నడిరోడ్డుమీద బైక్‌పై రొమాన్స్... ముద్దుల్లో మునిగిన ప్రేమజంట

బైక్‌పై వెళ్తూ చుట్టూ నలుగురు ఉన్నారన్న విషయాన్ని కూడా మరిచి ముద్దుల్లో మునిగి తేలింది. బిజీగా ఉన్న రోడ్డులో బండిమీద ఉన్నామన్న విషయాన్ని కూడా మరిచి రోమాన్స్ చేయడం ప్రారంభించింది.

news18-telugu
Updated: May 4, 2019, 10:18 AM IST
నడిరోడ్డుమీద బైక్‌పై రొమాన్స్... ముద్దుల్లో మునిగిన ప్రేమజంట
బైక్ మీద స్టంట్స్ చేస్తున్న లవర్
  • Share this:
ఈ మధ్య జనాలకు సిగ్గు శరం ఏమాత్రం లేకుండా పోతుంది. వాళ్లు బతుకున్నది నలుగురి తిరిగే సమజాంలోనేన్న విషయాన్ని కొందరు మరిచిపోయి వికృతంగా ప్రవర్తిస్తున్నారు. ఓ ప్రేమ జంట ఇలాంటి పనులకు తెరదీసింది. బైక్‌పై వెళ్తూ నలుగురు ఉన్నారన్న విషయాన్ని కూడా మరిచి ముద్దుల్లో మునిగి తేలింది. బిజీగా ఉన్న రోడ్డులో బండిమీద ఉన్నామన్న విషయాన్ని కూడా మరిచి రోమాన్స్ చేయడం ప్రారంభించింది. ఈ వ్యవహారం మొత్తాన్ని ప్రేమజంట బైక్ వెంట వస్తున్న ఓ ఐపీఎస్ అధికారి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మోటారు వెహికల్ చట్టంలో కొన్ని మార్పులు తీసుకురావాలంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు బాగానే స్పందించి కామెంట్లతో ముంచెత్తారు.

వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలో నడిరోడ్డుపై ఓజంట రోమాన్స్ చేసింది. అమ్మాయి బైక్ పెంట్రోల్ ట్యాంకు ఎక్కి అబ్బాయికి ఎదురుగా కూర్చొంది. అబ్బాయి బండి నడుపుతుంటే అతడ్ని గట్టిగా కౌగిలించుకొని ముద్దలు పెట్టడం ప్రారంభించింది. దీంతో అతడు ఆమెతో సరసాలు ఆడుతూనే బైక్‌ను కంట్రోల్ చేస్తూ నడుపుతున్నాడు. ఓవైపు ట్రాఫిక్‌గా ఫుల్‌గా ఉంది. అయినా సరే తమ చుట్టుపక్కలవాళ్లు గమనిస్తున్నారన్న ఏమాత్రం భయం లేకుండా ఈ జంట రోమాన్స్‌లో మునిగి తేలిపోయారు.

First published: May 4, 2019, 10:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading