మోడీపై ఏచూరి ఫైర్!

మోడీపై ఏచూరి ఫైర్!

రూపాయి విలువ జీవితకాల కనిష్టాన్ని తాకడంపై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. ఈ పరిస్థితికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే కారణమని విమర్శించారు.

రూపాయి విలువ జీవితకాల కనిష్టాన్ని తాకడంపై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. ఈ పరిస్థితికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే కారణమని విమర్శించారు.

  • Share this:
    ఓవైపు పార్టీలన్నీ అవిశ్వాస తీర్మానంపై కసరత్తులు చేస్తుండగా... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఫైరయ్యారు. రూపాయి విలువ జీవితకాల కనిష్టాన్ని తాకడంతో పాటు భారత ఆర్థిక కొలమానాలన్నీ పడిపోవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే కారణమని విమర్శించారాయన. మోడీతో పాటు ఆయన సహచరులంతా ప్రతీ అంశానికి "కులమతాల" రంగును పూస్తూ చోద్యం చూస్తుంటే, మరోవైపు దేశం "దుఃఖంతో బాధపడుతోంది" అని అన్నారాయన. ఒక్క రూపాయి పతనం మాత్రమే కాదు... ఆర్థిక రంగంలో ఏ కొలమానం చూసినా నాలుగేళ్లుగా నేలచూపులు చూస్తోందని విమర్శించారు.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు