#YogiToNews18 | యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

#YogiToNews18 | ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నెట్ వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

news18-telugu
Updated: September 19, 2019, 8:24 PM IST
#YogiToNews18 | యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
news18-telugu
Updated: September 19, 2019, 8:24 PM IST
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నెట్ వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. యోగి ఆదిత్యనాథ్ పాలనతో పాటు ప్రస్తుతం దేశంలోని చాలా అంశాలపై యూపీ సీఎం స్పందించారు. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. ముస్లిం మైనారిటీలకు యూపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకు అందిస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ సమానంగా అందాలంటే జనాభా నియంత్రణ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై ఓ పాలసీ రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. దేశంలో ఆర్థిక మందగమనంపై స్పందించిన యూపీ సీఎం.. ఆ ప్రభావం తమ రాష్ట్రంపై పడలేదని చెప్పారు.

యోగి ఆదిత్యనాథ్ ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

First published: September 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...