Viral Video: ఎన్నికల సామగ్రిని స్వయంగా మోసిన జిల్లా కలెక్టర్

ఎన్నికల సామగ్రిని సిబ్బందితో కలిసి త్రిశూర్ జిల్లా కలెక్టర్ అనుపమ మోసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమెను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

news18-telugu
Updated: April 22, 2019, 9:17 AM IST
Viral Video: ఎన్నికల సామగ్రిని స్వయంగా మోసిన జిల్లా కలెక్టర్
ఎన్నికల సామగ్రిని మోస్తున్న జిల్లా కలెక్టర్ అనుపమ
news18-telugu
Updated: April 22, 2019, 9:17 AM IST
కేరళలోని త్రిశూర్‌ జిల్లా కలెక్టర్‌ టి.వి.అనుపమ తన సింప్లిసిటీతో మరోసారి వార్తల్లో నిలిచారు. కేరళలో ఈనెల 23న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జిల్లాకు ఎన్నికల ఏర్పాట్లను ఆమె పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నికల సామగ్రి ఉన్న బరువైన ట్రంకు పెట్టెలను ఓ పోలీసుతో కలిసి స్వయంగా లారీ నుంచి కిందకు దించి తన కార్యాలయం లోపలికి మోసుకెళ్లారు. జిల్లా కలెక్టరన్న అధికార దర్పం లేకుండా..సాదాసీదా వ్యక్తిలా ఆమె సిబ్బందితో పాటుగా ఇలా ట్రంపు పెట్టను మోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వీడియోకి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ఈ వీడియోను పలువురు ‘లైక్‌’ చేయగా...పలువురు షేర్ చేశారు. ప్రతి అధికారికి ఆమె ఆదర్శమంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. గతంలోనూ తన సింప్లిసిటీతో జిల్లా కలెక్టర్ అనుపమ వార్తల్లో నిలిచారు.


First published: April 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626