రిలాక్స్... అన్నీ మర్చిపోండి... ఈ వీడియో చూడండి...

Viral Video : ఆ పాట వింటూ ఉంటే... ఓ రకమైన రిథమిక్ సౌండ్ మన హృదయాల్ని తాకుతుంది. అందుకే ఆ పాటల్ని మనం బతికించాలి.

news18-telugu
Updated: October 18, 2019, 1:22 PM IST
రిలాక్స్... అన్నీ మర్చిపోండి... ఈ వీడియో చూడండి...
రిలాక్స్... అన్నీ మర్చిపోండి... ఈ వీడియో చూడండి... (credit - FB - Sridharan Siddhu)
  • Share this:
Indian Culture : మన దేశం ఎన్నో సంస్కృతులు, భిన్న ఆచారాలు, వ్యవహారాల కలబోత. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన సంస్కృతి ఉంటుంది. ఎన్నో రకాల జాతుల ప్రజలు... తమదైన జీవన శైలిలో జీవిస్తూ ఉంటారు. అలాంటి సంస్కృతులను మనం తెలుసుకోవాలి. అంతరించిపోతున్న ఆ జీవన శైలులను మనం బతికించుకోవాలి. అలాంటి వాటిలో ఒకటి... రేణుకాయెల్లమ్మ తల్లిని ప్రసన్నం చేసుకోవటానికి ఆదివాసుల పాడే పాట. కర్ణాటక-ఆంధ్ర సరిహద్దులోని బళ్ళారి ప్రాంతంలో వాయిద్య కళాకారులు ఈ పాటను ఆలపిస్తారు. సహజ వాయిద్యాలతో వాళ్లు అలా పాట పాడుతూ ఉంటే... ఓ రకమైన రిథమిక్ సౌండ్ వస్తూ ఉంటుంది. పాటకు తగ్గట్టుగా... ఆ సౌండ్‌లో ఎత్తుపల్లాలుంటాయి. మొత్తంగా ఆ పాట వింటుంటూ... మనకు తెలియకుండానే అందులో మజాను మనం ఎంజాయ్ చేస్తాం. ఇలాంటి అంతరించిపోతున్న ఇలాంటి కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికి ఉంది అంటూ నెటిజన్ శ్రీధరణ్ సిద్ధూ... ఫేస్‌బుక్‌లో పెట్టిన వీడియోకి మంచి స్పందన వస్తోంది. మరి ఆ వీడియోని మీరూ చూడండి.Pics : హాట్ అందాల రచ్చ చేస్తున్న ప్రియాంక జవాల్కర్ 


ఇవి కూడా చదవండి :


టీఆర్ఎస్ పని అయిపోయింది... ప్రభుత్వంపై లక్ష్మణ్ ఫైర్...

ఏపీ ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు... చంద్రబాబు టార్గెట్ ఇదీ...Health Tips : సీజనల్ ఫ్రూట్ సీతాఫలం తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

Diabetes Tips : జామకాయలతో డయాబెటిస్‌కి చెక్... ఇలా చెయ్యండి
First published: October 18, 2019, 1:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading