హరికృష్ణ మృతి పట్ల వెంకయ్య తీవ్ర దిగ్భ్రాంతి

నందమూరి హరికృష్ణ వ్యక్తిగతంగా తనకు మంచి మిత్రుడన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

news18-telugu
Updated: August 29, 2018, 12:09 PM IST
హరికృష్ణ మృతి పట్ల వెంకయ్య తీవ్ర దిగ్భ్రాంతి
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(ఫైల్ ఫోటో)
• Share this:
టీడీపీ సీనియర్ నేత హరికృష్ణ దుర్మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ గారు రోడ్డుప్రమాదంలో మృతిచెందారని తెలిసి చింతిస్తున్నాను. ఎన్టీఆర్‌ గారి కుమారుడైన ఆయన నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు. హరికృష్ణ ముక్కుసూటి మనిషి, ఆపదలో ఉన్న వారికి సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి. నటుడిగా, నాయకుడిగా తండ్రి పేరు నిలబెట్టేందుకు ప్రయత్నించారు. ఆయన అకాల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు.

మాజీ ఎంపీ శ్రీ నందమూరి హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలిసి చింతిస్తున్నాను. శ్రీ ఎన్టీఆర్ గారి కుమారుడైన ఆయన నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు. హరికృష్ణ గారు ముక్కుసూటి మనిషి, ఆపదలో ఉన్న వారికి సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి. #NandamuriHarikrishna pic.twitter.com/fL4zBwa72a
— VicePresidentOfIndia (@VPSecretariat) August 29, 2018

శ్రీ నందమూరి హరికృష్ణ నటుడిగా, నాయకుడిగా తండ్రి పేరు నిలబెట్టేందుకు ప్రయత్నించారు. ఆయన అకాల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
— VicePresidentOfIndia (@VPSecretariat) August 29, 2018

Published by: Janardhan V
First published: August 29, 2018, 12:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading