UPSC ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడి.. ఇక్కడ చెక్ చేసుకోండి..

యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి.

news18-telugu
Updated: July 13, 2019, 3:29 AM IST
UPSC ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడి.. ఇక్కడ చెక్ చేసుకోండి..
తాజా ప్రభుత్వ ఉద్యోగాలు
news18-telugu
Updated: July 13, 2019, 3:29 AM IST
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు - 2019 ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఫలితాలను తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. జూన్ 2న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. మెయిన్స్ కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో సమగ్రంగా దరఖాస్తు ఫారాన్ని నింపి.. దాన్ని అందించాలి.

First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...