500 బస్సులు... 3 కిలోమీటర్ల పొడవు... గిన్నీస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నం

Kumbh Mela 2019 : 12 కోట్ల మంది భక్తుల రాకతో కుంభమేళాకు ప్రపంచగుర్తింపు తీసుకొచ్చిన యూపీ ప్రభుత్వం మరో రికార్డు కోసం ప్రయత్నిస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: February 28, 2019, 10:59 AM IST
500 బస్సులు... 3 కిలోమీటర్ల పొడవు... గిన్నీస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నం
కుంభమేళా బస్సులు (Image : Twitter)
  • Share this:
మహా కుంభమేళాను విజయవంతంగా ముగించబోతున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఈ కార్యక్రమంపై ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఐతే... మార్చి 4న ముగియబోయే ఈ క్రతువుకి అదనపు టచ్ ఇస్తూ... గిన్నీస్ బుక్ రికార్డ్ ప్రయత్నం చెయ్యబోతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ కొత్త రికార్డు కోసం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం 500 బస్సుల్ని సిద్ధం చేసింది. అన్నింటిపైనా కుంభమేళా లోగో ఏర్పాటు చేసింది. ఈ బస్సులన్నీ ఒకదాని వెంట ఒకటిగా వెళ్లబోతున్నాయి. తద్వారా ఈ బస్సుల వరుస ఏకంగా 3.2 కిలోమీటర్ల దూరం ఉండబోతోంది.

kumbh mela, kumbh mela 2019, kumbh ka mela, 2019 kumbh mela, kumbh 2019, kumbh mela history, kumbh mela 2019 live, kumbh, allahabad kumbh mela, prayag raj kumbh mela, kumbh mela documentary, prayagraj ardh kumbh mela, maha kumbh mela, kumbh mela india, prayagraj kumbh mela, kumbh mela allahabad, prayagraj kumbh mela 2019, ardh kumbh 2019, allahabad kumbh, kumbh mela dip, kumbh 2019 mela, kumbh mela 2015, ప్రయాగ్ రాజ్, కుంభమేలా, ఉత్తర ప్రదేశ్, గిన్నీస్ బుక్

ప్రపంచంలో ఇంత పెద్ద బస్సుల వరస ఇప్పటివరకూ లేదు. అందువల్ల ఇది గిన్నీస్ బుక్ రికార్డు సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

kumbh mela, kumbh mela 2019, kumbh ka mela, 2019 kumbh mela, kumbh 2019, kumbh mela history, kumbh mela 2019 live, kumbh, allahabad kumbh mela, prayag raj kumbh mela, kumbh mela documentary, prayagraj ardh kumbh mela, maha kumbh mela, kumbh mela india, prayagraj kumbh mela, kumbh mela allahabad, prayagraj kumbh mela 2019, ardh kumbh 2019, allahabad kumbh, kumbh mela dip, kumbh 2019 mela, kumbh mela 2015, ప్రయాగ్ రాజ్, కుంభమేలా, ఉత్తర ప్రదేశ్, గిన్నీస్ బుక్
కుంభమేళా బస్సులు (Image : Twitter)

జనవరి 15న మకర సంక్రాంతితో ప్రారంభమైన కుంభమేళా మార్చి 4న మహా శివరాత్రితో ముగియనుంది. పవిత్ర గంగానది వెంట 8 కిలోమీటర్ల పొడవునా 40 స్నాన ఘట్టాల్ని నిర్మించారు. అలాగే భద్రత కోసం దాదాపు 20 వేల మంది సైనికులకు వినియోగిస్తున్నారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో భక్తులు స్నానాలు ఆచరించే 100 మీటర్ల పరిధిలో ఫోటోలు తీయడాన్ని అధికారులు నిషేధించారు. తద్వారా ఈసారి కుంభమేళాకు భారీ స్పందన వచ్చింది. ప్రపంచం నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

మొబైల్ నెట్‌వర్క్ మారాలా? జస్ట్ గంటలో పనైపోతుంది... ఇలా చెయ్యండి

మీ మొబైల్ లో యాప్స్‌ డైరెక్టుగా ఎవరికైనా పంపాలా... సింపుల్... ఇలా చెయ్యండి

14 రేప్‌లు, 4 హత్యలు... దండుపాళ్యం ప్రేరణ... శ్రీధరణి హత్య కేసులో నమ్మలేని నిజాలు

First published: February 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading