Modi Xi Meet | ప్రధాని నరేంద్ర మోదీకి కమల్ హాసన్ బాసట..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ మద్దతుగా మాట్లాడారు.
news18-telugu
Updated: October 12, 2019, 4:11 PM IST

కమల్ హాసన్, పీఎం మోదీ (File photo)
- News18 Telugu
- Last Updated: October 12, 2019, 4:11 PM IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ మద్దతుగా మాట్లాడారు. తాజాగా ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ సింధు.. కమల్ హాసన్‌ను కలిసిన సంగతి తెలిసందే కదా. కమల్ హాసన్ వంటి నటుడిని కలవడం ఆనందంగా ఉందంటూ పీ.వీ. సింధు పేర్కొన్నారు.మరోవైపు కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశానికి విజయాన్ని అందించిన క్రీడాకారిణి పి.వి.సిందుని ఆహ్వానించాడానికి గర్వపడుతున్నట్టు తెలిపారు. ఇక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారతదేశానికి రావడంపై స్పందిస్తూ.. 60 ఏళ్ల తర్వాత ఒక చైనా అధ్యక్షుడు మహాబలిపురం రావడం చారిత్రక సంఘటనగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు.. భారత్, చైనా ఉభయ దేశాలకు ఉపయోగపడే ఎలాంటి నిర్ణయం తీసుకన్న స్వాగతిస్తామన్నారు.

అంతేకాదు వారి తీసుకున్న నిర్ణయాలు ఫలవంతం కావాలని ఆకాక్షించారు. మరోవైపు మన దేశ ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు నుంచి వెళ్లిపోవాలని కొందరు.. గో బ్యాక్ మోదీ అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేసారు. మరోవైపు మోదీకి అంతేస్థాయిలో మద్దతుగా వెల్కం మోదీ అంటూ ట్రెండింగ్ అయింది. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఓట్లు వేసి గెలిపించిన ప్రధాని పట్ల అలా ప్రవర్తించడం అనిచితమని వ్యాఖ్యానించారు. అంతేకాదు మనం ఎప్పటిలాగే విమర్శలను వ్యక్తం చేద్దాం. అందుకు చట్టపరంగా చర్యలు తీసుకున్నా.. మనం నిజాయితీగా వ్యవహరిద్దామన్నారు. ఇక మహాబలిపురంలో భారత ప్రధాని, చైనా అధ్యక్షుడి పర్యటన సందర్భంగా చైన్నై రాజీవ్ గాంధీ రోడ్డులోని వాణిజ్య సముదాయాలను, థియేటర్స్‌తో పాటు స్థానికి పాఠశాలలు, కళాశాలకు సెలవులు ప్రకటించారు.

భారత ప్రధాని మోదీ,జిన్‌పింగ్ (ANI Photo)

ఆపరేషన్ తర్వాత ఇంటికి చేరుకున్న లోక నాయకుడు కమల్ హాసన్..
2021 ఎన్నికలపై రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు...
రజినీకాంత్, కమల్ హాసన్ జట్టు.. తమిళనాట మిగిలిన పార్టీల ఆటకట్టు..?
తమిళ రాజకీయాల్లో కీలక మలుపు.. చేతులు కలపనున్న కమల్,రజనీకాంత్
కమల్ హాసన్, బాలకృష్ణ మల్టీస్టారర్ అలా మిస్సైయింది..
కమల్ హాసన్ ఎఫైర్ బట్టబయలు.. ఆ సీనియర్ హీరోయిన్‌తో సహజీవనం..?
Loading...