Modi Xi Meet | ప్రధాని నరేంద్ర మోదీకి కమల్ హాసన్ బాసట..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ మద్దతుగా మాట్లాడారు.

news18-telugu
Updated: October 12, 2019, 4:11 PM IST
Modi Xi Meet | ప్రధాని నరేంద్ర మోదీకి కమల్ హాసన్ బాసట..
కమల్ హాసన్, పీఎం మోదీ (File photo)
news18-telugu
Updated: October 12, 2019, 4:11 PM IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ మద్దతుగా మాట్లాడారు. తాజాగా ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ సింధు.. కమల్ హాసన్‌ను కలిసిన సంగతి తెలిసందే కదా. కమల్ హాసన్ వంటి నటుడిని కలవడం ఆనందంగా ఉందంటూ పీ.వీ. సింధు పేర్కొన్నారు.మరోవైపు కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశానికి విజయాన్ని అందించిన క్రీడాకారిణి పి.వి.సిందుని ఆహ్వానించాడానికి గర్వపడుతున్నట్టు తెలిపారు. ఇక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారతదేశానికి రావడంపై స్పందిస్తూ.. 60 ఏళ్ల తర్వాత ఒక చైనా అధ్యక్షుడు మహాబలిపురం రావడం చారిత్రక సంఘటనగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు.. భారత్, చైనా ఉభయ దేశాలకు ఉపయోగపడే ఎలాంటి నిర్ణయం తీసుకన్న స్వాగతిస్తామన్నారు.

china president xi jinping to meet indian prime minister narendra modi at mahabalipuram due to these reasons,xi jinping,pm modi,narendra modi,pm modi meets xi jinping,chinese president xi jinping,xi jinping modi,pm modi and xi jinping,pm modi in china,modi,xi jinping,president xi jinping welcomes pm modi,xi jinping pm modi,modi xi jinping summit,modi meets xi jinping,modi-xi jinping meeting,india pm meets xi jinping,modi with china president xi jinping,pm modi-xi jinping,modi in china,suriya shruti haasan 7th sense,7th sense,మామల్లపురం,జిన్ పింగ్,ప్రధాని మోదీ,తమిళనాడు,భేటీ,మహాబలిపురం,7th సెన్స్,శృతి హాసన్,సూర్య ఏ ఆర్ మురుగదాస్,టాలీవుడ్,కోలీవుడ్,తమిళ సినిమా,
భారత ప్రధాని మోదీ,జిన్‌పింగ్ (ANI Photo)


అంతేకాదు వారి తీసుకున్న నిర్ణయాలు ఫలవంతం కావాలని ఆకాక్షించారు. మరోవైపు మన దేశ ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు నుంచి వెళ్లిపోవాలని కొందరు..  గో బ్యాక్ మోదీ అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేసారు. మరోవైపు మోదీకి అంతేస్థాయిలో మద్దతుగా వెల్కం మోదీ అంటూ ట్రెండింగ్ అయింది. ఈ సందర్భంగా  కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఓట్లు వేసి గెలిపించిన ప్రధాని పట్ల అలా ప్రవర్తించడం అనిచితమని వ్యాఖ్యానించారు.  అంతేకాదు మనం ఎప్పటిలాగే విమర్శలను వ్యక్తం చేద్దాం. అందుకు చట్టపరంగా చర్యలు తీసుకున్నా.. మనం నిజాయితీగా వ్యవహరిద్దామన్నారు. ఇక మహాబలిపురంలో భారత ప్రధాని, చైనా అధ్యక్షుడి పర్యటన సందర్భంగా చైన్నై రాజీవ్ గాంధీ రోడ్డులోని వాణిజ్య సముదాయాలను, థియేటర్స్‌‌తో పాటు స్థానికి పాఠశాలలు, కళాశాలకు సెలవులు ప్రకటించారు.



First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...