మనోహర్ పారికర్‌కు నివాళి అర్పిస్తూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కన్నీరు...

గోవాలోని పనాజీలో మనోహర్ పారికర్ పార్థివదేహానికి నివాళి అర్పించేందుకు స్మృతి ఇరానీ వచ్చారు. అక్కడ మనోహర్ పారికర్ మృతదేహాన్ని చూసి ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

news18-telugu
Updated: March 18, 2019, 4:21 PM IST
మనోహర్ పారికర్‌కు నివాళి అర్పిస్తూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కన్నీరు...
మనోహర్ పారికర్‌ మృతదేహం వద్ద నివాళి అర్పిస్తూ కన్నీరుపెట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
  • Share this:
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ భౌతికకాయం వద్ద నివాళి అర్పిస్తూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కన్నీరు పెట్టుకున్నారు. గోవాలోని పనాజీలో మనోహర్ పారికర్ పార్థివదేహానికి నివాళి అర్పించేందుకు స్మృతి ఇరానీ వచ్చారు. అక్కడ మనోహర్ పారికర్ మృతదేహాన్ని చూసి ఆమె కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే కళ్లు తుడుచుకున్నారు. మనోహర్ పారికర్ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. రక్షణ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో స్మృతి ఇరానీ కూడా కేంద్ర మంత్రిగా ఆయనతో కలసి విధులు నిర్వహించారు. మనోహర్ పారికర్ ఐడియాలు, ఆలోచనా విధానం, దేశానికి, రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.

కన్నీరు పెట్టిన స్మృతి ఇరానీ..


First published: March 18, 2019, 4:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading