Video : కేంద్ర హోమంత్రి అమిత్ షా.. సడెన్‌గా భక్తి రసంలో మునికి తేలుతున్నారు. రాజస్థాన్.. చింద్వారాలోని.. అంచల్ కుంద్ ధామ్‌కి వెళ్లిన అమిత్ షా.. అక్కడ ప్రార్థనలు చేశారు. పూజారి చెప్పినట్లుగా పూజ చేసి.. హారతి పట్టారు.
ఈ పూజలో అమిత్ షాతోపాటూ.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు.
ఆ వీడియోని ఇక్కడ చూడండి
#WATCH Madhya Pradesh: Union Home Minister Amit Shah today visited Anchal Kund Dham in Chhindwara and offered prayers there. During this, Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan was also present with him. pic.twitter.com/keR7ZRK3ca
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 25, 2023
అమిత్ షాకి దైవ భక్తి ఎక్కువే. ఆయన తరచూ ఆలయాలు సందర్శిస్తూ ఉంటారు. ఈమధ్యే ఆయన గుజరాత్ .. గిర్‌లోని ప్రముఖ సోమనాథ్ ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. శివలింగానికి అభిషేకం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.