మరోసారి తుపాకుల మోత.. ఇద్దరు పోలీసులు మృతి..

గడ్చిరోలి జిల్లా భమరగడ్ తాలూకా కియార్‌కోటి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ప్రొబేషన్ ఎస్ఐ, కానిస్టేబుల్ మృతిచెందాడు. మరో ముగ్గురు కానిస్టేబుల్స్‌కు గాయాలయ్యాయి.

news18-telugu
Updated: May 17, 2020, 5:06 PM IST
మరోసారి తుపాకుల మోత.. ఇద్దరు పోలీసులు మృతి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తుపాకుల మోత.. ఈ పదం వినగానే ముందుగా గుర్తొచ్చే పేరు.. మహారాష్ట్ర జిల్లా గడ్చిరోలి. ఇక్కడ నిత్యం కాల్పుల మోతలే విన్పిస్తాయి. తుపాకుల మోత ఇక్కడి ప్రజలకు సాధారణమైపోయింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య అధిపత్య పోరుకు జరిగే పోరాటంలో అసువులు బాసే ప్రాణాలెన్నో లెక్కేలేదు. తాజాగా మరోసారి గడ్చిరోలిలో తుపాకుల మోత మోగింది. గడ్చిరోలి జిల్లా భమరగడ్ తాలూకా కియార్‌కోటి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ప్రొబేషన్ ఎస్ఐ, కానిస్టేబుల్ మృతిచెందాడు. మరో ముగ్గురు కానిస్టేబుల్స్‌కు గాయాలయ్యాయి.
First published: May 17, 2020, 5:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading