శ్రీనగర్‌లో ఉగ్రదాడి.. కాల్పుల్లో ఇద్దరు BSF జవాన్లు మృతి

కాల్పుల అనంతరం జవాన్ల తుపాకులను ఎత్తుకెళ్లారు ఉగ్రవాదులు. ఘటనా స్థలానికి అదనపు బలగాలు చేరుకొని ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.

news18-telugu
Updated: May 20, 2020, 6:25 PM IST
శ్రీనగర్‌లో ఉగ్రదాడి.. కాల్పుల్లో ఇద్దరు BSF జవాన్లు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయారు. శ్రీనగర్‌లోని పండచ్ ప్రాంతంలో BSF జవాన్లే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మరణించారు. కాల్పుల అనంతరం జవాన్ల తుపాకులను ఎత్తుకెళ్లారు ఉగ్రవాదులు. ఘటనా స్థలానికి అదనపు బలగాలు చేరుకొని ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: May 20, 2020, 6:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading