హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

#BYJUSYoungGenius2 సరికొత్త సీజన్‌తో ఈ జనవరిలో మీకోసం మరిన్ని ఉత్సాహభరితమైన, ఆనందభరితమైన క్షణాలు ఎదురుచూస్తున్నాయి (Advertisement)

#BYJUSYoungGenius2 సరికొత్త సీజన్‌తో ఈ జనవరిలో మీకోసం మరిన్ని ఉత్సాహభరితమైన, ఆనందభరితమైన క్షణాలు ఎదురుచూస్తున్నాయి (Advertisement)

#BYJUSYoungGenius2 సరికొత్త సీజన్‌తో ఈ జనవరిలో మీకోసం మరిన్ని ఉత్సాహభరితమైన, ఆనందభరితమైన క్షణాలు ఎదురుచూస్తున్నాయి

#BYJUSYoungGenius2 సరికొత్త సీజన్‌తో ఈ జనవరిలో మీకోసం మరిన్ని ఉత్సాహభరితమైన, ఆనందభరితమైన క్షణాలు ఎదురుచూస్తున్నాయి

ఉత్సాహం, పట్టుదల, విజయాలు ఇంకా అద్భుతమైన ఎనర్జీని స్టేజీ మీదకి తీసుకువస్తే ఎలా ఉంటుంది? మీకు వెంటనే పిల్లలు గుర్తుకువస్తే, మీరు అనుకున్నది నిజమే, మీరు ఈ యువ జీనియస్‌ల గురించి ఆలోచించి ఉంటే మీరు చాలా సరిగ్గా ఆలోచించారు. ఎందుకంటే..

మొదటి సీజన్‌లో ఘన విజయం, ఎన్నో ప్రశంసలు అందుకున్న తర్వాత, News18 మీరు కనివిని ఎరుగని రీతిలో మరింత మంది అద్భుతమైన చిన్నారులను మీ ముందుకు తీసుకురావడానికి BYJU'S Young Genius season2ను తీసుకువస్తోంది. ఉత్సాహం, పట్టుదల, విజయాలు ఇంకా అద్భుతమైన ఎనర్జీని స్టేజీ మీదకి తీసుకువస్తే ఎలా ఉంటుంది? మీకు వెంటనే పిల్లలు గుర్తుకువస్తే, మీరు అనుకున్నది నిజమే, మీరు ఈ యువ జీనియస్‌ల గురించి ఆలోచించి ఉంటే మీరు చాలా సరిగ్గా ఆలోచించారు. ఎందుకంటే, ఆసియాలోనే ఉత్తమమైన చిన్నారుల కార్యక్రమం BYJU’S Young Genius భారతదేశంలోని చిన్నారుల ప్రతిభాపాటవాలను ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో ప్రదర్శించింది.

కేవలం సెకన్లలో ఎంత క్లిష్టమైన లెక్కనైనా చేయగలిగే సామర్థ్యం కారణంగా లెజెండ్ శకుంతలా దేవితో పోల్చబడ్డ 15-సంవత్సరాల చిరాగ్‌రాతీ, పూర్తిగా ఆరు సంవత్సరాలు కూడా లేకుండానే 180 IQ స్కోర్‌తో, మెన్సా క్లబ్‌లో సభ్యత్వ పొందిన భారతీయులలో అతి చిన్నవయస్కుడు, ఒక పుస్తకాన్ని రచించి, తన స్వంత YouTube ఛానెల్ కలిగిన రిషి శివ్ ప్రసన్న గుర్తున్నారా! సీజన్ 1లో BYJU’S Young Genius వెలుగులోకి తీసుకువచ్చిన అద్భుతమైన చిన్నారులలో వీరు కొన్ని ఉదాహరణలు మాత్రమే.

BYJU'S Young Genius గురించి-

BYJU'S Young Genius, చాలా సునాయాసంగా ఎదొక నైపుణ్యంలో నిపుణులు అయిన అద్భుతమైన చిన్నారులను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. చివరకు ఈ యువ అద్భుతాలకు తమ అసమాన ప్రతిభను ప్రదర్శించి, అతిధులుగా వచ్చిన సెలబ్రిటీలను, ప్రేక్షకలను తన ప్రదర్శనతో ఆశ్చర్యచకితుల్ని చేయడానికి ఒక వేదిక దొరుకుతుంది - BYJU'S Young Genius.

ఇది చాలా మంది చిన్నారులకు తమకు నచ్చిన రంగంలో నైపుణ్యం సాధించి అద్భుతమైన స్థాయిలో ఉండేలా ప్రేరణ ఇచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ కార్యక్రమం ఈ యువ విజేతలకు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి అద్భుతమైన వేదిక.

సీజన్ 2 గురించి మేము ఎందుకు ఇంత ఉత్సాహంగా ఉన్నాము అంటే-

సీజన్ 1లో వచ్చిన చిన్నారులు ఇప్పటికే ఎందరికో ప్రేరణ నిలిచి, అందరికి సుపరిచతమైన వారు అవ్వగా, News18 Network కార్యక్రమం అయిన BYJU’S Young Genius సీజన్ 2తో దేశంలోని మరింత మంది అద్భుతమైన చిన్నారులకు ఒక వేదిక అందించబడటం BYJU’S Young Genius సీజన్ 2తో కొనసాగుతుంది.

ఒలంపిక్ ఛాంపియన్‌లు, పేరు గాంచిన నటులు, స్పోర్ట్స్‌లో పేరుగాంచిన సెలబ్రిటి అతిధులతో సీజన్ 2 మరింత భారీ స్థాయిలో మీ ముందుకు రాబోతుంది. ఈ సీజన్‌లో యువ ఆవిష్కర్తలు, ఒలంపియాడ్ ఛాంపియన్ల నుండి పర్యావరణ సంరక్షకులు ఇంకా మరింత మందితో BYJU'S Young Genius తమ హద్దులను మరింత విస్తరించబోతోంది.

మరింత భారీ స్థాయిలో, మరింత మెరుగైన వెర్షన్‌తో BYJU’S Young Genius  సీజన్ 2 దేశమంతటి నుండి అత్యంత నైపుణ్యత ఉన్న అద్భుతమైన చిన్నారులను అందరిని ఆశ్చర్యచకితుల్ని చేయడానికి కనివిని ఎరుగని ప్రదర్శనలతో మీ ముందుకు రానుంది.

మరిన్ని వివరాల కోసం BYJUS Young Geniusకు లాగ్-ఆన్ అవ్వండి.

This is a partnered content

First published:

Tags: BYJUS, News18

ఉత్తమ కథలు