#MissionPaani : స్వచ్చభారత్ తరహాలో మిషన్ పానీని విజయవంతం చేయాలి : గజేంద్రసింగ్

నెట్‌వర్క్18 లాంటి సంస్థ ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేత్రుత్వంలోని ప్రభుత్వం తరుపున తన వంతు సహాయ సహకరాలను మిషన్ క్యాంపెయిన్ కార్యక్రమం కోసం అందిస్తానని చెప్పారు.

news18-telugu
Updated: August 27, 2019, 2:49 PM IST
#MissionPaani : స్వచ్చభారత్ తరహాలో మిషన్ పానీని విజయవంతం చేయాలి : గజేంద్రసింగ్
మిషన్ పానీ క్యాంపెయిన్ లాంచ్‌పై కేంద్రమంత్రి గజేంద్రసింగ్ శెఖావత్
  • Share this:
నెట్‌వర్క్18-హార్పిక్ సంయుక్తంగా చేపట్టిన మిషన్ పానీ క్యాంపెయిన్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ముంబైలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ శఖావత్ పాల్గొన్నారు. మిషన్ క్యాంపెయిన్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. స్వచ్చభారత్ తరహాలో మిషన్ పానీ క్యాంపెయిన్‌ను కూడా విజయవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. నెట్‌వర్క్18 లాంటి సంస్థ ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేత్రుత్వంలోని ప్రభుత్వం తరుపున తన వంతు సహాయ సహకరాలను మిషన్ క్యాంపెయిన్ కార్యక్రమం కోసం అందిస్తానని చెప్పారు.
Published by: Srinivas Mittapalli
First published: August 27, 2019, 2:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading