సినిమా టికెట్ ఇష్యూ.. అజిత్ ఫ్యాన్ ఆత్మహత్యాయత్నం..
Ajith Nerkondapaarvai : తమిళనాడులో అజిత్‌కు ఫ్యాన్ బేస్ ఎక్కువ కావడంతో థియేటర్స్ వద్ద అభిమానుల సందడి మామూలుగా లేదు. థియేటర్స్ వద్ద అజిత్ కటౌట్స్,టపాసులు కాల్చడం వంటి హంగామాతో అభిమానులు హోరెత్తిస్తున్నారు.
news18-telugu
Updated: August 9, 2019, 9:11 AM IST

నెర్కొండ పార్వై అజిత్ సినిమా (Source: Twitter)
- News18 Telugu
- Last Updated: August 9, 2019, 9:11 AM IST
బాలీవుడ్ సినిమా 'పింక్'కి రీమేక్‌గా తమిళంలో తెరకెక్కిన 'నేర్కొండపార్వై' గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా అక్కడ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సహజంగానే అజిత్‌కు ఫ్యాన్ బేస్ ఎక్కువ కావడంతో థియేటర్స్ వద్ద అభిమానుల సందడి మామూలుగా లేదు. థియేటర్స్ వద్ద అజిత్ కటౌట్స్,టపాసులు కాల్చడం వంటి హంగామాతో అభిమానులు హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి రాయపేటలోని ఓ సినిమా థియేటర్ వద్ద అభిమాని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.టికెట్ విషయంలో తలెత్తిన గొడవ కారణంగానే అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
ఒంటిపై పెట్రోల్ పోసుకుని అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఫ్యాన్ ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో అజిత్ ఒక ప్రకటన చేయాలని.. అభిమానులెవరూ ఇలా చేయకుండా వారికి ఓ సందేశం ఇవ్వాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కాగా,అజిత్ నటించిన 59వ చిత్రం నెర్కొండపార్వై. సినిమాకు హిట్ టాక్ రావడంతో తమిళనాడువ్యాప్తంగా అన్ని థియేటర్లలో హౌజ్‌ఫుల్ కలెక్షన్స్‌తో నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగులోనూ రీమేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలకృష్ణ హీరోగా పింక్ తెలుగులో తెరకెక్కే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : Photos : అజిత్‌లో మరో కోణం.. రైఫిల్ షూటింగ్‌లోనూ ఇరగదీస్తున్నాడు

మళ్లీ అజిత్ పవార్ కలకలం.. ఫోన్ స్విచ్చాఫ్..
అప్పుడే అయిపోలేదు.. అజిత్ పవార్‌కు అమిత్ షా బిగ్ షాక్..
డామిట్... కథ అడ్డం తిరిగింది... మహారాష్ట్రలో ఈయన భవిష్యత్తు ఏంటి ?
ఆ కేసులతో అజిత్ పవార్‌కు సంబంధం లేదు.. ఏసీబీ క్లారిటీ..
రూ.70వేల కోట్ల స్కాంలో అజిత్ పవార్‌కు క్లీన్ చిట్...
Maharashtra Crisis : ఆ ప్రసక్తే లేదు.. అజిత్ పవార్‌కు శరద్ పవార్ కౌంటర్..
Loading...