LIVE NOW

AllUpdates: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ ఇవే

Telangana Exit Polls 2018 | Five States Assembly Election Exit Polls 2018 |

Telugu.news18.com | December 7, 2018, 10:44 PM IST
facebook Twitter google Linkedin
Last Updated 6 days ago
auto-refresh

Highlights

తెలంగాణలో టీఆర్ఎస్‌దే అధికారమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ వెల్లండించాయి. ఐతే లగడపాటి సర్వే మాత్రం టీఆర్ఎస్‌కు పరాజయం తప్పదని..మహాకూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రాజస్థాన్‌లో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడ్డాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఆ అప్‌డేట్స్ మీ కోసం..

6:07 pm (IST)
Load More