హోమ్ /వార్తలు /జాతీయం /

Surgical Strike 2: మన కుర్రాళ్లు అదరగొట్టారు... సెహ్వాగ్ ఆసక్తికర ట్వీట్

Surgical Strike 2: మన కుర్రాళ్లు అదరగొట్టారు... సెహ్వాగ్ ఆసక్తికర ట్వీట్

జట్టులోని కొందరు బ్యాట్స్‌మెన్ ఫ్రాంచైజీని ప్రభుత్వ ఉద్యోగంగా భావిస్తున్నారని.. ఆడినా, ఆడకపోయినా తమ జీతం తమకు వస్తుందనే భావనలో ఉన్నారని కామెంట్ చేశారు.

జట్టులోని కొందరు బ్యాట్స్‌మెన్ ఫ్రాంచైజీని ప్రభుత్వ ఉద్యోగంగా భావిస్తున్నారని.. ఆడినా, ఆడకపోయినా తమ జీతం తమకు వస్తుందనే భావనలో ఉన్నారని కామెంట్ చేశారు.

Surgical Strike 2 | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సైనికుల్ని తన స్టైల్‌లో ప్రశంసించాడు సెహ్వాగ్. #SudharJaaoWarnaSudhaarDenge అంటే 'దారిలోకి రండి... మేం దారిలోకి తీసుకొస్తాం' అనే హ్యాష్‍ట్యాగ్‌తో పాకిస్తాన్‌ను హెచ్చరించాడు.

  సర్జికల్ స్ట్రైక్-2పై దేశంలోని అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ట్విట్టర్‌లో యాక్టీవ్‌గా ఉండే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించాడు. "The boys have played really well" మన కుర్రాళ్లు అదరగొట్టారు అంటూ ట్విట్టర్‌లో కామెంట్ చేశాడు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సైనికుల్ని తన స్టైల్‌లో ప్రశంసించాడు సెహ్వాగ్. #SudharJaaoWarnaSudhaarDenge అంటే 'దారిలోకి రండి... మేం దారిలోకి తీసుకొస్తాం' అనే హ్యాష్‍ట్యాగ్‌తో పాకిస్తాన్‌ను హెచ్చరించాడు.

  మరో మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా సర్జికల్ స్ట్రైక్‌పై స్పందించాడు. "JAI HIND, IAF" అని ట్వీట్ చేశాడు. షట్లర్ సైనా నెహ్వాల్, క్రికెటర్ యుజ్వేంద్ర ఛాహల్, టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతి లాంటివాళ్లు కూడా ట్విట్టర్‌లో స్పందించారు.

  పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడుల్లో సుమారు 200-300 మంది తీవ్రవాదులు చనిపోయారని భావిస్తున్నారు. మరోవైపు క్రికెట్ ప్రపంచ కప్‌‌లో ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ విషయంలోనూ వారం రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది.

  Photos: అమరవీరుల స్మృతి చిహ్నం 'నేషనల్ వార్ మెమోరియల్'

  ఇవి కూడా చదవండి:

  Surgical Strike 2: మిరాజ్ 2000 యుద్ధ విమానం ప్రత్యేకత ఏంటీ?

  Surgical Strike 2: 2016లో సర్జికల్ స్ట్రైక్-1... అప్పుడేం జరిగిందో తెలుసా?

  Surgical Strike 2: 2016 సర్జికల్ స్ట్రైక్ కన్నా ఇది పెద్ద దాడి... 3 కారణాలు ఇవే

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Indian Air Force, Indian Army, Pulwama Terror Attack, Surgical Strike 2

  ఉత్తమ కథలు