భర్త కంటే భార్య రెండడుగులు వెనుక ఎందుకు నడుస్తుంది?.. స్మృతి ఇరానీ చెప్పిన లాజిక్

భర్త కంటే భార్యలు ఓ రెండు అడుగులు ఎందుకు నడుస్తారనే అంశానికి సంబంధించి గతంలో ఆమె చెప్పిన ఓ లాజిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: January 3, 2020, 10:48 PM IST
భర్త కంటే భార్య రెండడుగులు వెనుక ఎందుకు నడుస్తుంది?.. స్మృతి ఇరానీ చెప్పిన లాజిక్
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
  • Share this:
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అంటే సామాజిక మాధ్యమాల్లో అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటారు. తన వాక్చాతుర్యం కావొచ్చు, విద్యార్థులు, సామాజిక సమస్యలు, పొలిటికల్ అంశాలు ఏవైనా కావొచ్చు స్మృతి ఇరానీ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే, భర్త కంటే భార్యలు ఓ రెండు అడుగులు ఎందుకు నడుస్తారనే అంశానికి సంబంధించి గతంలో ఆమె చెప్పిన ఓ లాజిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతోంది. ‘భర్త కంటే భార్య ఓ రెండు అడుగులు వెనుక నడుస్తుంది. ఎందుకంటే, ఎప్పుడైనా భర్త దారి తప్పినా, బ్యాలెన్స్ తప్పినా కూడా ఆమె వెనుకే ఉండి మళ్లీ దారిలోకి తెస్తుంది. అందుకే ఓ అడుగు వెనుక ఉంటుంది. బహుశా భారతీయ సంస్కృతిలోనే దేవుడు దీన్ని నెలకొల్పాడు.’అని స్మృతి ఇరానీ చెప్పిన లాజిక్‌ను ఇప్పుడు టిక్ టాక్ వీడియోలుగా వైరల్ అవుతోంది.

Published by: Ashok Kumar Bonepalli
First published: January 3, 2020, 10:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading