దేశంలోనే అత్యంత భారీ జరిమానా.. ఆ ట్రక్కుకు ఫైన్ ఎంతో తెలుసా..?

మొత్తం ఏడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఆ ట్రక్కుకు ఇంత భారీ జరిమానా విధించారు.ట్రాఫిక్ చలానాల్లో దేశంలో ఇప్పటిదాకా ఇదే ఆల్‌టైమ్ రికార్డు కావడం గమనార్హం.

news18-telugu
Updated: September 14, 2019, 3:16 PM IST
దేశంలోనే అత్యంత భారీ జరిమానా.. ఆ ట్రక్కుకు ఫైన్ ఎంతో తెలుసా..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన భారీ జరిమానాలతో ప్రజలు గగ్గోలు పెడుతోన్న సంగతి తెలిసిందే.ఇటీవలే ఢిల్లీలో ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కుకు రూ.2లక్షల జరిమానా విధించారు. దేశంలోనే ఇది అత్యంత భారీ జరిమానా కావడం గమనార్హం.అయితే ఇప్పుడు ఆ రికార్డును మరో ట్రక్కు బద్దలుకొట్టింది. నాగాలాండ్‌కి చెందిన ట్రక్కు(NL-0807079)కి ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ట్రాన్స్‌పోర్ట్ అధికారులు ఏకంగా రూ.6,53,100 జరిమానా విధించారు. మొత్తం ఏడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఆ ట్రక్కుకు ఇంత భారీ జరిమానా విధించారు.ట్రాఫిక్ చలానాల్లో దేశంలో ఇప్పటిదాకా ఇదే ఆల్‌టైమ్ రికార్డు కావడం గమనార్హం.

Published by: Srinivas Mittapalli
First published: September 14, 2019, 12:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading