Home /News /national /

SIGNING OFF SAYS PM MODI AS HE HANDS OVER SOCIAL MEDIA ACCOUNTS TO 7 ACHIEVERS TO MARK WOMENS DAY BA

WomensDay 2020 | సోషల్ మీడియా అకౌంట్లకు ప్రధాని మోదీ సైన్ ఆఫ్...

ప్రధాని మోదీ (File)

ప్రధాని మోదీ (File)

International Womens Day | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సైన్ ఆఫ్ చేసేశారు.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సైన్ ఆఫ్ చేసేశారు. ఆయన గతంలో చెప్పినట్టు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక్కరోజు తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వైదొలగారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నారీ శక్తి సాధించిన విజయాలకు, వారి స్ఫూర్తికి నా సెల్యూట్. కొన్ని రోజుల క్రితం నేను చెప్పినట్టు ఈ రోజు మొత్తం నేను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సైన్ ఆఫ్ అవుతున్నా. అయితే, ఏడుగురు మహిళా విజేతలు తమ జీవన గమనాన్ని నా సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా మీకు తెలియజేస్తారు.’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Pm modi, Social Media, Womens Day 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు