news18-telugu
Updated: September 24, 2019, 6:31 PM IST
పలు ప్రాంతాల్లో రోడ్లు చీలిపోవడంతో అందులో వాహనాలు పడిపోయాయి. కార్లు, బస్సులు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల భవనాలు కూలిపోయాయి.
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో భూకంపం బీభత్సం సృష్టించింది. 5.8 తీవ్రత గల భూకంపం ధాటి మీర్పూర్లో తీవ్ర విధ్వంసం జరిగింది. ఇప్పటి వరకు 15 మంది చనిపోయారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. చాలా చోట్ల రోడ్లు కుంగిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు చీలిపోవడంతో అందులో వాహనాలు పడిపోయాయి. కార్లు, బస్సులు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల భవనాలు కూలిపోయాయి. మిర్పూర్లో భూకంపం విధ్వంసాన్ని స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ దృశ్యాలను ఇక్కడ చూడండి.
Published by:
Shiva Kumar Addula
First published:
September 24, 2019, 6:19 PM IST