Home /News /national /

SANKRANTHI CELEBRATIONS JALLIKATTU IN TAMILNADU COCK FIGHT IN ANDHRA PRADESH PS

సంకాంత్రి సంబురం.. తమిళనాట జల్లికట్టు, ఏపీలో కోడి ఫైటు

చాలా చోట్ల ఈ రోజున కోడిపందేలు, ఎడ్ల పందేలు నిర్వహిస్తుంటారు. అయితే, వీటిని జీవహింసగా భావించిన రైతులు వీటన్నింటిని రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

దేశంలోని 29 రాష్ట్రాల్లో భాషలు వేరైనా భావం ఒక్కటే, సంస్కృతీ సంప్రదాయాలు వేరైనా సంబరం ఒక్కటే. దేశవ్యాప్తంగా జరిగే సంక్రాంతి సంబరాలు.. ఒక్కోచోట ఒక్కోవిధంగా జరుపుకొంటారు. కొన్నిచోట్ల ఈ పండగ సందర్భంగా ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలాంటివే తమిళనాడులోని జల్లికట్టు, ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే కోళ్ల పందాలు. స్థానిక ప్రాధాన్యతను బట్టి ఈ రెండు ఆటలూ దేవినకవే ప్రత్యేకమైనవి.

ఇంకా చదవండి ...
    సంక్రాంతి సంబరాలంటే అంబరాన్నంటాల్సిందే. వాకిట్లో ముగ్గులేయడంలో ఆడంగులు పోటీపడితే, గాల్లో పతంగులు ఎగరేయడంలో పురుషులు పోటీ పడుతుంటారు. ఇక, పండక్కి వచ్చిన కొత్త అల్లుళ్లతో తెలుగు లోగిళ్లలో సంకురాత్రి సంబరం రెట్టింపవుతుంది. నోరూరించే వంటకాలు, విందులు, వినోదాలు, అంతా కలిసి సహపంక్తి భోజనాలు.. అసలు సంక్రాంతి సందడే వేరు. దేశమంతా ఇలాగే ఉంటుందా? అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే, ఒక్కోచోట ఒక్కో తీరుగా పండగను జరుపుకొంటారు.

    Jallikattu starts, What is Jallikattu, Jallikattu history, Tamil Nadu jallikattu, jallikattu live, jallikattu 2019, jallikattu date, cock fight, cock fights, sankranti festival, sankranti, cock fighting, sankranthi cock fights, sankranti festival cock fight, cock fight in krishna district, makar sankranti, sankranthi, makar sankranti celebrated with cock fight, bumper offers, సంక్రాంతి సంబరాలు, కోడి పందాలు, మకర సంక్రాంతి సెలబ్రేషన్స్, జల్లికట్టు విషాదం, జల్లికట్టులో అపశృతి, జల్లికట్టు చరిత్ర, జల్లికట్టు ఎందుకు, జల్లికట్టు అంటే ఏంటీ,కోడి పందేలు, సంక్రాంతి, కోడిపందేలు, సంక్రాంతి పండగ, బంపర్ ఆఫర్లు
    సంక్రాంతి ముగ్గులు

    ఇక, సంక్రాంతి పండగంటే ఇంతేనా. ఇంకేం మజా లేదా? అనుకునేవాళ్ల కోసం కొన్ని స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయి. అలాంటివే.. తమిళనాట జల్లికట్టు, ఆంధ్రప్రదేశ్ కనిపించే కోళ్ల పందాలు. ఈ రెండూ ఒకరకమైన ఆటలే. రెండు ప్రాంతాల్లో స్థానిక ప్రాముఖ్యతను బట్టి.. అక్కడి ప్రజలకు ఎంతో విశేషమైనవి. ఆడడంలో రెండింటికీ సారూప్యం లేకపోవచ్చు.. ప్రాముఖ్యతలో మాత్రం రెండూ అలాంటివే.

    Jallikattu starts, What is Jallikattu, Jallikattu history, Tamil Nadu jallikattu, jallikattu live, jallikattu 2019, jallikattu date, cock fight, cock fights, sankranti festival, sankranti, cock fighting, sankranthi cock fights, sankranti festival cock fight, cock fight in krishna district, makar sankranti, sankranthi, makar sankranti celebrated with cock fight, bumper offers, సంక్రాంతి సంబరాలు, కోడి పందాలు, మకర సంక్రాంతి సెలబ్రేషన్స్, జల్లికట్టు విషాదం, జల్లికట్టులో అపశృతి, జల్లికట్టు చరిత్ర, జల్లికట్టు ఎందుకు, జల్లికట్టు అంటే ఏంటీ,కోడి పందేలు, సంక్రాంతి, కోడిపందేలు, సంక్రాంతి పండగ, బంపర్ ఆఫర్లు
    జల్లికట్టు

    తమిళులు పురాతన సంప్రదాయంగా భావిస్తూ కొనసాగిస్తున్న జల్లికట్టు.. ఓ సాహసక్రీడ. రోషమున్న ఎద్దులను మచ్చిక చేసుకుని, లొంగదీసుకోవడం ఇందులో ప్రధానాంశం. చువ్వని కొమ్ములతో, భారీ కాయంతో మందలుగా దూసుకొస్తున్న ఎద్దులను యువకులు ఎదురొడ్డి.. వాటిని మచ్చిక చేసుకుని లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తారు. దాదాపు 3500 సంవత్సరాల క్రితమే ఈ ఆటకు అంకురార్పణ జరిగినట్టు చరిత్ర చెబుతోంది. అప్పటినుంచి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు తమిళులు. పూర్వకాలంలో జల్లికట్టులో పాల్గొని ఎద్దును లొంగదీసుకున్న యువకులను.. యువతులు తమ భర్తలుగా ఎంచుకునేవారట.

    Jallikattu starts, What is Jallikattu, Jallikattu history, Tamil Nadu jallikattu, jallikattu live, jallikattu 2019, jallikattu date, cock fight, cock fights, sankranti festival, sankranti, cock fighting, sankranthi cock fights, sankranti festival cock fight, cock fight in krishna district, makar sankranti, sankranthi, makar sankranti celebrated with cock fight, bumper offers, సంక్రాంతి సంబరాలు, కోడి పందాలు, మకర సంక్రాంతి సెలబ్రేషన్స్, జల్లికట్టు విషాదం, జల్లికట్టులో అపశృతి, జల్లికట్టు చరిత్ర, జల్లికట్టు ఎందుకు, జల్లికట్టు అంటే ఏంటీ,కోడి పందేలు, సంక్రాంతి, కోడిపందేలు, సంక్రాంతి పండగ, బంపర్ ఆఫర్లు
    జల్లికట్టు

    సాధారణంగా కనుమ పండగరోజు ఈ జల్లికట్టు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇది స్పెయిన్‌కు చెందిన ఒక ఆటను పోలి ఉన్నప్పటికీ.. ఇక్కడ ఎద్దులను చంపరు. చేతిలో ఎలాంటి ఆయుధాలనూ వినియోగించరు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఈ ఆట అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ఎద్దు ఎదురుతిరిగి కొమ్ములతో గుచ్చినా.. మరేదైనా జరిగినా ప్రాణాలకే ముప్పు. అందుకే దీనిపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అయితే తమిళులంతా ఒక్కటై పోరాడి.. జల్లికట్టు సంప్రదాయాన్ని చట్టబద్ధంగా మార్చుకున్నారు. అనంగనల్లూరు, పుదుకొట్టై, తమ్మంపట్టి, పాలమేడు, శ్రవయాల్, కందుప్పట్టి వంటి ప్రాంతాల్లో జరిగే జల్లికట్టు ఉత్సవాలు ప్రత్యేకమైనవిగా చెబుతుంటారు.

    Jallikattu starts, What is Jallikattu, Jallikattu history, Tamil Nadu jallikattu, jallikattu live, jallikattu 2019, jallikattu date, cock fight, cock fights, sankranti festival, sankranti, cock fighting, sankranthi cock fights, sankranti festival cock fight, cock fight in krishna district, makar sankranti, sankranthi, makar sankranti celebrated with cock fight, bumper offers, సంక్రాంతి సంబరాలు, కోడి పందాలు, మకర సంక్రాంతి సెలబ్రేషన్స్, జల్లికట్టు విషాదం, జల్లికట్టులో అపశృతి, జల్లికట్టు చరిత్ర, జల్లికట్టు ఎందుకు, జల్లికట్టు అంటే ఏంటీ,కోడి పందేలు, సంక్రాంతి, కోడిపందేలు, సంక్రాంతి పండగ, బంపర్ ఆఫర్లు
    కోడి పందేలు (ఫేస్ బుక్)

    ఇక, ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఇక్కడ కోడి పందాలు లేని సంక్రాంతి సంబురాలను ఊహించలేం. సంక్రాంతి అంటే కోడిపందాలు.. కోడి పందాలు అంటే సంక్రాంతి అనేట్టుగా ఇక్కడ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. జల్లికట్టు సాహస క్రీడ అయితే.. ఇది అందుకు పూర్తి భిన్నమైంది. పోటీ రెండు కోడి పుంజుల మధ్యే అయినా... అసలు పోరు వాటి యజమానుల మధ్యే సాగుతుంది. ఈ పందెంలో గెలిచిన కోడి యజమానిదే పైచేయి. ఓడిన కోడిని కోసుకు తినేయడం పద్ధతి. ఇక, ఈ కోడి పందాల పేరుతో కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. గెలిచిన వారు అదృష్టవంతులు, ఓడినవారు అత్యంత దురదృష్టవంతులు. ఒక్కోసారి కోళ్ల మధ్యన పోరు.. వాటి యజమానుల పౌరుషాలకు పనిచెప్పే పరిస్థితికి దారి తీస్తుంది. డబ్బుతో, పరపతితో, పౌరుషానితో లింకున్న గేమ్ అన్నమాట.

    Jallikattu starts, What is Jallikattu, Jallikattu history, Tamil Nadu jallikattu, jallikattu live, jallikattu 2019, jallikattu date, cock fight, cock fights, sankranti festival, sankranti, cock fighting, sankranthi cock fights, sankranti festival cock fight, cock fight in krishna district, makar sankranti, sankranthi, makar sankranti celebrated with cock fight, bumper offers, సంక్రాంతి సంబరాలు, కోడి పందాలు, మకర సంక్రాంతి సెలబ్రేషన్స్, జల్లికట్టు విషాదం, జల్లికట్టులో అపశృతి, జల్లికట్టు చరిత్ర, జల్లికట్టు ఎందుకు, జల్లికట్టు అంటే ఏంటీ,కోడి పందేలు, సంక్రాంతి, కోడిపందేలు, సంక్రాంతి పండగ, బంపర్ ఆఫర్లు
    ప్రతీకాత్మక చిత్రం..

    శతాబ్దాల క్రితమే రాజుల కాలంలో ఈ కోడి పందాలు ప్రారంభమయ్యాయని పెద్దలు చెబుతుంటారు. చట్టబద్ధం కాకపోయినా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ కోళ్ల పందాలు జోరుగా సాగుతుంటాయి. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో ఈ కోడిపందాల హంగామా మరీ ఎక్కువగా ఉంటుంది.

    Jallikattu starts, What is Jallikattu, Jallikattu history, Tamil Nadu jallikattu, jallikattu live, jallikattu 2019, jallikattu date, cock fight, cock fights, sankranti festival, sankranti, cock fighting, sankranthi cock fights, sankranti festival cock fight, cock fight in krishna district, makar sankranti, sankranthi, makar sankranti celebrated with cock fight, bumper offers, సంక్రాంతి సంబరాలు, కోడి పందాలు, మకర సంక్రాంతి సెలబ్రేషన్స్, జల్లికట్టు విషాదం, జల్లికట్టులో అపశృతి, జల్లికట్టు చరిత్ర, జల్లికట్టు ఎందుకు, జల్లికట్టు అంటే ఏంటీ,కోడి పందేలు, సంక్రాంతి, కోడిపందేలు, సంక్రాంతి పండగ, బంపర్ ఆఫర్లు
    కోడి పందేలు (ఫేస్ బుక్)

    ఈ పందెం కోళ్లకు సంబంధించి కుక్కుట శాస్త్రం కూడా రచించబడిందంటే.. ఈ పందాలకు ప్రాచీనకాలంలో ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. కుక్కుటం అంటే కోడిపుంజు అని అర్థం. ఈ శాస్త్రం ప్రకారమే, కోడిపుంజుల సంరక్షణ, కోడి పుంజుల వర్గీకరణ, ఏ సమయంలో పుంజును పోటీకి దింపాలి వంటి విషయాలను నిర్ధారిస్తారు. ఈ శాస్త్రాన్ని ఎవరు రచించారనే విషయం తెలియదుగాని, బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం తర్వాత బాగా ప్రాచుర్యం పొందింది.

    First published:

    Tags: Andhra Pradesh, Ap, Jallikattu, Supreme Court, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు