4th Phase : నాలుగో దశలో రూ.785.26 కోట్ల క్యాష్, రూ.249.038 కోట్ల మద్యం, రూ.1214.46 కోట్ల డ్రగ్స్ సీజ్...
Lok Sabha Election 2019 4th Phase : ఎన్నికల సంఘం చెప్పిందేంటీ... వాస్తవంలో జరుగుతున్నదేంటీ... ఇంత బ్లాక్ మనీ ఎక్కడి నుంచీ వస్తోంది... అక్రమార్కులపై చర్యలేవి...

ఎన్నికల్లో నల్లధన ప్రవాహం
- News18 Telugu
- Last Updated: April 30, 2019, 3:07 PM IST
కేంద్ర ఎన్నికల సంఘం నల్లధనం లెక్కలు చెప్పే విషయంలో 100 శాతం పక్కాగా పనిచేస్తోంది. బట్... ఆ నల్లధనం ఎక్కడి నుంచీ వస్తోంది, దాని వెనకున్న అక్రమార్కులెవరు అన్నది మాత్రం బయటపెట్టట్లేదు. ఎప్పుడైనా రైడ్ చేసి బ్లాక్ మనీని పట్టుకుంటే... ఆ విషయంలో ఓ రెండ్రోజులు మీడియాలో హడావుడి చేసి... ఆ తర్వాత అధికారులు చేతులు దులుపుకుంటున్నారనీ, నిజమైన అక్రమార్కుల్ని మాత్రం శిక్షించట్లేదని వస్తున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రాల్లో ఈసీల అధికారులు సమాధానం చెప్పుకోవాల్సి ఉంది. ఇక ముగిసిన నాలుగో దశ లోక్ సభ ఎన్నికల టైంలో పెద్ద ఎత్తున నల్లధనం, అక్రమ మద్యం, మత్తు పదార్థాలు, ఇతరత్రా సామగ్రి రూ.3,274 కోట్ల విలువ చేసేవి సోదాల్లో దొరికాయి.
నాలుగో దశలో తనిఖీలు చేసేందుకు ఈసీఐ... మొత్తం 97 మందిని నియమించింది. వాళ్లు 9 రాష్ట్రాల్లోని 72 నియోజకవర్గాలు, 42 అసెంబ్లీ స్థానాల్లో తనిఖీలు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుందని ఈసీ ముందే చెప్పడంతో... అక్కడ అధికారులు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అనుకున్నట్లే ఇవన్నీ దొరికాయి. ఐతే... దొరికింది చాలా తక్కువనీ, అక్రమార్కులు పంచింది చాలా ఎక్కువనీ అంచనాలున్నాయి.మీకు తెలుసా... 97 మంది తనిఖీ పరిశీలకులతోపాటూ... ఆయా రాష్ట్రాలు 492 మంది అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లను నియమించాయి. అలాగే 1761 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 1757 మంది స్టాటిక్ సర్వెల్లాన్స్ టీమ్స్, 1080 వీడియో సర్వెల్లాన్స్ టీమ్స్, 618 వీడియో వ్యూయింగ్ టీమ్స్, 543 మంది అకౌంటింగ్ టీమ్స్‌ని నియమించాయి. అంతమందిని రంగంలోకి దింపితే తప్ప ఇన్ని అక్రమాలు బయటపడలేదు.
ఇవి కూడా చదవండి :
తిమింగలాలే తమ సైన్యం... నార్వేకి షాకిస్తున్న రష్యా హిమాలయాల్లో యతి... 32 అంగుళాల పాదముద్రల్ని గుర్తించిన ఇండియన్ ఆర్మీ...
కుక్కను అరెస్టు చేసిన పోలీసులు... బీజేపీకి ప్రచారం చేస్తోందని...
అతి తీవ్ర తుఫానుగా ఫణి... షిప్పులు, హెలికాప్టర్లు సిద్ధం చేసిన నౌకాదళం... ఏపీపై కొంతవరకూ ప్రభావం...
మొత్తం రూ.785.26 కోట్ల కరెన్సీ, రూ.249.038 కోట్ల మద్యం, రూ.1,214.46 కోట్ల మత్తు పదార్థాలు, రూ.972.253 కోట్ల బంగారం ఇతర ఆభరణాలు, రూ.53.167 కోట్ల ఫ్రీ వస్తువుల్ని అధికారులు సీజ్ చేశారు. అన్నీ కలిపితే రూ.3,274 కోట్లు అని కేంద్ర ఎన్నికల సంఘం తన అధికారిక వెబ్సైట్లో తెలిపింది.
నాలుగో దశలో తనిఖీలు చేసేందుకు ఈసీఐ... మొత్తం 97 మందిని నియమించింది. వాళ్లు 9 రాష్ట్రాల్లోని 72 నియోజకవర్గాలు, 42 అసెంబ్లీ స్థానాల్లో తనిఖీలు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుందని ఈసీ ముందే చెప్పడంతో... అక్కడ అధికారులు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అనుకున్నట్లే ఇవన్నీ దొరికాయి. ఐతే... దొరికింది చాలా తక్కువనీ, అక్రమార్కులు పంచింది చాలా ఎక్కువనీ అంచనాలున్నాయి.మీకు తెలుసా... 97 మంది తనిఖీ పరిశీలకులతోపాటూ... ఆయా రాష్ట్రాలు 492 మంది అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లను నియమించాయి. అలాగే 1761 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 1757 మంది స్టాటిక్ సర్వెల్లాన్స్ టీమ్స్, 1080 వీడియో సర్వెల్లాన్స్ టీమ్స్, 618 వీడియో వ్యూయింగ్ టీమ్స్, 543 మంది అకౌంటింగ్ టీమ్స్‌ని నియమించాయి. అంతమందిని రంగంలోకి దింపితే తప్ప ఇన్ని అక్రమాలు బయటపడలేదు.
TN Seshan | ఎన్నికల సంస్కరణలకు ఆద్యుడు.. టీఎన్ శేషన్ ప్రత్యేకతలివే...
మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టీఎన్ శేషన్ కన్నుమూత
కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్...
Election Results 2019 | శరద్ పవార్‌కు షాక్.. బీజేపీ, శివసేనలో ప్రముఖుల ముందంజ
Huzurnagar Bypoll | హుజూర్ నగర్లో ముగిసిన ప్రచారం.. తెలుసుకోవాల్సిన 5 అంశాలు..
Huzurnagar Bypoll | ఈసీ కీలక నిర్ణయం.. సూర్యాపేట ఎస్పీ బదిలీ..
ఇవి కూడా చదవండి :
తిమింగలాలే తమ సైన్యం... నార్వేకి షాకిస్తున్న రష్యా
Loading...
కుక్కను అరెస్టు చేసిన పోలీసులు... బీజేపీకి ప్రచారం చేస్తోందని...
అతి తీవ్ర తుఫానుగా ఫణి... షిప్పులు, హెలికాప్టర్లు సిద్ధం చేసిన నౌకాదళం... ఏపీపై కొంతవరకూ ప్రభావం...
Loading...