హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పాఠశాలకు రూ.618 కోట్ల కరెంట్ బిల్లు

పాఠశాలకు రూ.618 కోట్ల కరెంట్ బిల్లు

సాధారణ స్కూలుకు ఇంత పెద్ద మొత్తంలో బిల్లు రావడంతో పాఠశాల యాజమాన్యం మైండ్ బ్లాంకైంది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి (యూపీ)లో ఈ ఘటన జరిగింది.

    మధ్యతరగతి కుటుంబాలకు రూ.వెయ్యికి మించి కరెంట్ బిల్లు వస్తే షాక్ అవుతారు. ఒక్కోసారి రూ.లక్ష కరెంట్ బిల్లు వేయడంతో సామాన్యుల గుండెె గుభేల్‌మంటుంది. 10 లక్షలు, 20 లక్షలు బిల్లు వచ్చిన సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ పాఠశాలకు రూ.618 కోట్ల బిల్లు వేసి షాకిచ్చారు అధికారులు. సాధారణ స్కూలుకు ఇంత పెద్ద మొత్తంలో బిల్లు రావడంతో పాఠశాల యాజమాన్యం మైండ్ బ్లాంకైంది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి (యూపీ)లో ఈ ఘటన జరిగింది.

    విద్యుత్ అధికారుల తీరుపై స్కూల్ మేనేజ్‌మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వందల కోట్లలో బిల్లు వేస్తారంటూ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన అధికారులు సాప్ట్‌వేర్ తప్పిదం వల్లే అంత బిల్లు వచ్చిందని.. అది పొరపాటుగా జరిగిందని చెప్పారు. గతంలోనూ ఇలాగే తప్పుడు బిల్లు వచ్చాయని..ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు స్కూల్ సిబ్బంది.

    First published:

    Tags: Uttar pradesh, Varanasi

    ఉత్తమ కథలు