రిపబ్లిక్ డే పరేడ్ లో ఆకట్టుకున్న మహిళా జవాన్ల విన్యాసాలు...

మహిళాజవాన్లు విన్యాసాలను సందర్శకులు ఆసక్తిగా తిలకరించారు. మహిళా జవాన్లు మానవ పిరమిడ్‌ గా ఏర్పడి, ఐదు బైకులపై విన్యాసాలు చేశారు.

news18-telugu
Updated: January 26, 2020, 3:46 PM IST
రిపబ్లిక్ డే పరేడ్ లో ఆకట్టుకున్న మహిళా జవాన్ల విన్యాసాలు...
రిపబ్లిక్ డే విన్యాసాలు
  • Share this:
ఢిల్లీలోని రాజ్‌పథ్‌ లో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రిపబ్లిక్‌ డే వేడుకల్లో భాగంగా 21 సీఆర్పీఎఫ్‌ మహిళాజవాన్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మహిళాజవాన్లు విన్యాసాలను సందర్శకులు ఆసక్తిగా తిలకరించారు. మహిళా జవాన్లు మానవ పిరమిడ్‌ గా ఏర్పడి, ఐదు బైకులపై విన్యాసాలు చేశారు. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వీవీ అనితాకుమారీ ఈ బృందానికి నేతృత్వం వహించారు.

First published: January 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు