Rajasthan Assembly Election: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘర్షణలు

ఇరువర్గాలు... వాహనాలకు నిప్పు పెట్టడంతో కలకలం రేగింది. సెక్యూరిటీ, పారామిలిటరీ దశాలు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపులోకి తీసుకొన్నారు.

news18-telugu
Updated: December 7, 2018, 4:43 PM IST
Rajasthan Assembly Election: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘర్షణలు
image: ANI
news18-telugu
Updated: December 7, 2018, 4:43 PM IST
రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పలు చోట్ల ఘర్షణలు కలకలం రేపాయి. సికార్‌లోని ఫతేపూర్‌లో ఓ స్కూల్‌లోని పోలింగ్‌ బూత్‌లో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న ఇరువర్గాలు... వాహనాలకు నిప్పు పెట్టడంతో కలకలం రేగింది. సెక్యూరిటీ, పారామిలిటరీ దశాలు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపులోకి తీసుకొన్నారు. ఆ తర్వాత ఓటింగ్ మళ్లీ మొదలైంది. కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ తంత్ర పార్టీ కార్యకర్తల మధ్య దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఇక రాజస్తాన్ ఎన్నికల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు 59.14 శాతం పోలింగ్ నమోదైంది.

First published: December 7, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Countdown
Countdown To Assembly Elections 2018 Results
  • 01 d
  • 12 h
  • 38 m
  • 09 s
To Assembly Elections 2018 Results