news18-telugu
Updated: June 4, 2019, 11:13 AM IST
ప్రతీకాత్మక చిత్రం
పది ఎక్స్ రైళ్లని త్వరలోనే ఏసీ త్రీటైర్ కోచ్‌లుగా మారనున్నాయి. శాశ్వతంగా వీటిని ఏసీ త్రీ టైర్ కోచ్లగానే మార్చనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తిరుపతి-లింగంపల్లి రైల్ నెం.12733/12734, సికింద్రాబాద్ - గూడురు సింహపురి రైలు నెం. 12710/12709, కాచిగూడ - చిత్తూరు వెంకటాద్రి రైలు నెం. 12797/12798, కాకినాడ పోర్ట్ -లింగంపల్లి గౌతమీ ఎక్స్‌ప్రెస్ రైలు నెం.12737/12738, సికింద్రాబాద్ -ముంబాయ్ సీఎస్ఎంటీ దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు నెం.17058/17507 ఈ ట్రైన్స్లన్నింటినీ ఏసీ త్రీటైర్ కోచ్‌లుగా మార్చనుంది దక్షిణ మధ్య రైల్వే.
అక్టోబర్ 3 నుంచి ఈ ఏసీ కోచ్ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవచ్చని దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
First published:
June 4, 2019, 11:13 AM IST