ఆర్థిక మాంద్యం ముంచుకోస్తోంది...జాగ్రత్త.. ప్రధాని మోదీకి రాహుల్ చురక...

ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కూరుకుపోయిందని , దేశంలో ఆర్థిక మాంద్యం పూర్తిస్థాయిలో ముంచుకొచ్చే ప్రమాదం ఉందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: August 1, 2019, 10:47 PM IST
ఆర్థిక మాంద్యం ముంచుకోస్తోంది...జాగ్రత్త.. ప్రధాని మోదీకి రాహుల్ చురక...
రాహుల్ గాంధీ (File)
  • Share this:
కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కూరుకుపోయిందని , దేశంలో ఆర్థిక మాంద్యం పూర్తిస్థాయిలో ముంచుకొచ్చే ప్రమాదం ఉందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అసమర్థ విధానాలపై రాహుల్ మండి పడ్డారు. త్వరలోనే ఈ మందగమన పరిస్థితుల నుంచి బయటపడతామని ఆమె చెప్తే నమ్మవద్దని, సంక్షోభ పరిస్థితులు శరవేగంగా ముంచుకొస్తుందని రాహుల్ ట్వీట్‌ చేశారు. అలాగే తన వాదనకు బలం చేకూర్చేలా ఓ మీడియా వార్తా కథనాన్ని రాహుల్ జత చేశారు.

Published by: Krishna Adithya
First published: August 1, 2019, 10:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading