హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన రద్దు

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన రద్దు

 ఫైల్ ఫొటో

ఫైల్ ఫొటో

భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన రద్దయింది. ఈనెల 10వ తేదీ నుంచి 14 వరకు హైదరాబాద్ వేదికగా UNWGIC సమావేశం జరగనుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన రద్దయింది. ఈనెల 10వ తేదీ నుంచి 14 వరకు హైదరాబాద్ వేదికగా UNWGIC సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీతో పాటు కాంగ్రెస్ కూడా హాజరు కానుంది. అలాగే 120 దేశాలకు చెందిన 2 వేల మంది ప్రతినిధులు పాల్గొనబోతున్నారు.  ప్రధాని పర్యటన రద్దుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఆయన ప్రసంగించనున్నారు.  కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన, మునుగోడు బై ఎలక్షన్స్ తో తెలంగాణాలో రాజకీయం వాడివేడిగా మారింది. మరోవైపు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో తెలంగాణలో ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో మోడీ ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది.

  Published by:Rajasekhar Konda
  First published:

  Tags: Pm modi

  ఉత్తమ కథలు