చంద్రబాబుకు ఓటమి తప్పదు...బైబై బాబు...ప్రశాంత్ కిషోర్ ట్వీట్

ప్రశాంత్ కిశోర్ (ఫైల్ ఫొటో)

చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నానని గ్రహించి, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని, తద్వారా ఓట్లర్లను తనవైపునకు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు.

  • Share this:
    పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన పేరిట సర్క్యూలేట్ అవుతున్న ఫేక్ న్యూస్‌పై ఘాటుగా స్పందించారు. చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నానని గ్రహించి, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని, తద్వారా ఓట్లర్లను తనవైపునకు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడికి ఓటమి తథ్యమని, ఏపీ ప్రజలు ఎవరికి ఓటు వేయాలనే నిర్ణయానికి ముందుగానే వచ్చారని అన్నారు. ఈ సందర్భంగా పోలింగ్ ముగిసే కొద్ది గంటల ముందే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు బైబై చెప్పేశారని ట్వీట్ చేశారు.

    ఇదిలాఉంటే ఇటీవలే జేడీయూ పార్టీలో చేరి వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్ కిషోర్, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి రాజకీయ సలహాదారుగా ఉన్నారు.    ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం..
    First published: