• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • PRASHANTH KISHOR MAY HEAD THE DMK CAMPAIGN FOR THE TAMIL NADU ASSEMBLY ELECTIONS SCHEDULED FOR 2021 MK

ప్రశాంత్ కిశోర్‌కి కొత్త క్లైంట్.. జగన్ మేజిక్ రిపీట్ అవుతుందా?

ప్రశాంత్ కిశోర్‌కి కొత్త క్లైంట్.. జగన్ మేజిక్ రిపీట్ అవుతుందా?

ప్రశాంత్ కిషోర్

తమిళనాడులో ప్రశాంత్ కిశోర్ డిఎంకెతో కలిసి పనిచేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఇక 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె గెలుపు కోసం పనిచేయనుంది.

  • Share this:
    ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు తమిళనాడులో పాగా వేయనున్నారు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన పీకే, ప్రస్తుతం తమిళనాట డిఎంకెతో జతకడుతున్నారు. తమిళనాడులో ప్రశాంత్ కిశోర్ డిఎంకెతో కలిసి పనిచేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఇక 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె గెలుపు కోసం పనిచేయనుంది. ఇదిలా ఉంటే బీహార్‌లో నితిశ్ కుమార్ నేతృత్వంలోని జెడియు గెలుపుతో పాటు, పంజాబ్‌లో అమరీందర్ సింగ్ సారథ్యంలో కాంగ్రెస్ గెలుపు, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌సిపి గెలుపు వెనుక ప్రశాంత్ కిశోర్ సేవలు ఉన్నాయి. అంతేకాదు మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు