ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న.. ఇప్పటివరకు ఈ పురస్కారం పొందిన వారెవరో తెలుసా..

Bharat Ratna | భారతరత్న పురస్కారాన్ని ఇప్పటి వరకు 48 మందిని వరించింది. అందులో విదేశీయులు కూడా ఉన్నారు.

news18-telugu
Updated: August 8, 2019, 6:52 PM IST
ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న.. ఇప్పటివరకు ఈ పురస్కారం పొందిన వారెవరో తెలుసా..
రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ చేతుల మీదుగా భారతరత్న పురస్కారాన్ని అందుకుంటున్న ప్రణబ్ ముఖర్జీ (PTI Photo)
  • Share this:
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. రాజకీయాల్లో సుమారు 48 ఏళ్ల పాటు ఆయన చేసిన సేవలకు ఈ పురస్కారం దక్కింది. ప్రణబ్ ముఖర్జీతో పాటు నానాజీ దేశ్‌ముఖ్, భూపేన్ హజారికాలకు మరణానంతరం భారతరత్న పురస్కారం దక్కింది. వారి తరఫున వారి కుమారులు పురస్కారాలను అందుకున్నారు. ఈ ముగ్గురితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 48 మందికి భారతరత్న పురస్కారాలు దక్కాయి.

ఈ ముగ్గురు కాకుండా ఇప్పటి వరకు భారతరత్న పురస్కారం అందుకున్న వారు వీరే..
అటల్ బిహారీ వాజ్‌పేయి

మదన్ మోహన్ మాలవీయ
సచిన్ టెండుల్కర్


సీఎన్ఆర్ రావు
భీమ్‌సేన్ జోషి
Loading...
బిస్మిల్లా ఖాన్
లతా మంగేష్కర్
రవిశంకర్
గోపీనాథ్ బోర్డోలోయ్
అమర్త్యసేన్
జయప్రకాష్ నారాయణ్
చిదంబరం సుబ్రమణ్యం
ఎంఎస్ సుబ్బలక్ష్మి
ఏపీజే అబ్దుల్ కలాం
అరుణ అసఫ్ అలీ
గుల్జారీలాల్ నందా
సత్యజిత్ రే
జేఆర్డీ టాటా
అబుల్ కలాం ఆజాద్
మొరార్జీ దేశాయ్
వల్లభ్ భాయ్ పటేల్
రాజీవ్ గాంధీ
నెల్సన్ మండేలా
బీఆర్ అంబేద్కర్
ఎంజీ రామచంద్రన్
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
వినోబా భావే
మదర్ థెరిసా
కె.కామరాజ్
వీవీ గిరి
ఇందిరాగాంధీ
లాల్ బహదూర్ శాస్త్రి
పాండురంగ వామన్ కానే
జకీర్ హుస్సేన్
బాబూ రాజేంద్రప్రసాద్
పురుషోత్తం దాస్ టాండన్
బిధాన్ చంద్ర రాయ్
ధోండో కేశవ్ కార్వే
గోవింద్ వల్లభ్ పంత్
జవహర్ లాల్ నెహ్రూ
మోక్షగుండం.విశ్వేశ్వరయ్య
భగవాన్ దాస్
సర్ సీవీ రామన్
సర్వేపల్లి రాధాకృష్ణన్
సి.రాజగోపాలాచారి
First published: August 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...