రైతులకు రూ. 1.6 లక్షల వరకు హామీ లేకుండా రుణాలు : ఆర్‌బీఐ

రైతుల సంక్షేమం కోసం ఇటీవల మోదీ ప్రభుత్వం కేంద్రం బడ్జెట్‌లో పేద రైతులకు కోసం పెట్టుబడి పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పేద రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6000 అందజేయనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. తాజాగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) కూడా రైతులకు హామి లేకుండా..రుణ పరిమితిని పెంచింది.

news18-telugu
Updated: February 10, 2019, 8:17 AM IST
రైతులకు రూ. 1.6 లక్షల వరకు హామీ లేకుండా రుణాలు : ఆర్‌బీఐ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రైతుల సంక్షేమం కోసం ఇటీవల మోదీ ప్రభుత్వం కేంద్రం బడ్జెట్‌లో పేద రైతులకు కోసం పెట్టుబడి పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పేద రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6000 అందజేయనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. తాజాగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) కూడా రైతులకు మరో కానుకగా..ఎటువంటి హామీ అవసరం లేకుండా వ్యవసాయ రుణాల పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 1.60లక్షలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ‘ద్రవ్యోల్బణం, పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి హామీ లేకుండా వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1.6లక్షల వరకు పెంచుతున్నామని.. చిన్న, సన్నకారు రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని ఆర్‌బీఐ పేర్కొంది. ఇదే విషయాన్ని.. అన్ని బ్యాంకులకు త్వరలో నోటీసు జారీ చేయనున్నమని తెలిపింది.
అబ్బురపరిచే కుంభమేళా- 2019 ఫోటోస్.. విహంగ వీక్షణం...
Published by: Suresh Rachamalla
First published: February 10, 2019, 6:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading