హోమ్ /వార్తలు /national /

అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్.. అధికారంలోకి వస్తే..

అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్.. అధికారంలోకి వస్తే..

వైసీపీ ప్రభుత్వం వస్తే ఆరు నెలల్లో బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి మూడేళ్లలో పూర్తి చేస్తామని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

వైసీపీ ప్రభుత్వం వస్తే ఆరు నెలల్లో బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి మూడేళ్లలో పూర్తి చేస్తామని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

వైసీపీ ప్రభుత్వం వస్తే ఆరు నెలల్లో బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి మూడేళ్లలో పూర్తి చేస్తామని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

  రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే మొదటి బడ్జెట్‌లోనే రూ.1150 కోట్లు వారి కోసం కేటాయించి, బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఐదేళ్లలో చంద్రబాబునాయుడు అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఒక్క మేలు కూడా చేయలేదని జగన్ ఆరోపించారు. కనీసం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. మరోవైపు అగ్రిగోల్డ్ ఆస్తులను నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్, మంత్రులు, బినామీలు గద్దల్లా కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్‌లో రూ.1150 కోట్లు కేటాయించి, 13లక్సల మంది బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన వారికి కూడా న్యాయంచేస్తామన్నారు.

  agrigold haailand, agrigold directors, agrigold high court, agrigold news today, agrigold high drama, agri gold issue, agrigold recent news, andhra agrigold scam, agrigold scam amount, facts behind agrigold, spot light agrigold, agrigold today news, agrigold, agrigold scam, agrigold news, agrigold latest news, agri gold, agri gold assets, agri gold victims, agrigold news 2018, అగ్రిగోల్డ్ బాధితులు, అగ్రిగోల్డ్ బాధితులు ఏపీ ప్రభుత్వం, tdp government, ap government, ycp gedam uma comments on tdp ap governments, tdp vs ycp, ap news, ycp mla roja fires on tdp government, tdp, gedam uma comments on tdp ap governments, ycp, opposition vs tdp government, ycp vs tdp, ysrcp about tdp, centre and tdp governments failure, ycp on tdp schemes, ycp vs tdp aprty, ap politics, ysrcp, ycp slammed for allegations on tdp party, government, AP Govt Rs.250 Cr, AP Govt allots Rs.250 cr, Agri gold depositors, అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, అగ్రిగోల్డ్ బాధితులు, అగ్రిగోల్డ్ న్యూస్, అగ్రిగోల్డ్ వార్తలు, అగ్రిగోల్డ్ కుంభకోణం, అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్, అగ్రిగోల్డ్ హైకోర్టు, హాయ్‌లాండ్ అగ్రిగోల్డ్
  అగ్రిగోల్డ్ లోగో

  వైసీపీ ప్రభుత్వం వస్తే ఆరు నెలల్లో బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి మూడేళ్లలో పూర్తి చేస్తామని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. గండికోట ప్రాజెక్టులో 85శాతం పనులు వైఎస్ హయాంలోనే పూర్తయ్యాయని, చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మిగిలిన పనులను కూడా పూర్తి చేయలేదని జగన్ అన్నారు. పైగా 100శాతం అంచనాలు పెంచి సీఎం రమేష్ కంపెనీకి పనులు అప్పగించారని జగన్ ఆరోపించారు. గండికోట ముంపు బాధితులకు ఎకరాకు రూ.10లక్షల పరిహారం ఇస్తామని చెప్పారు.

  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Kadapa S01p21, Lok Sabha Election 2019, Ys jagan, Ysrcp

  ఉత్తమ కథలు