హోమ్ /వార్తలు /national /

Telangana Exit Poll: తెలంగాణలో టీఆర్ఎస్‌ దూకుడు..సర్వేలన్నీ కారుకే అనుకూలం

Telangana Exit Poll: తెలంగాణలో టీఆర్ఎస్‌ దూకుడు..సర్వేలన్నీ కారుకే అనుకూలం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana Exit Poll: లగడపాటి RG ఫ్లాష్ టీమ్‌, News18-IPSOSతో పాటు ఇతర సర్వేలన్నీ టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయి. మెజార్టీ స్థానాలను కారే కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పాయి.

  తెలంగాణలో టీఆర్ఎస్ దూకుడు కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో విజయం సాధించిన టీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే జోరు కనిపించిందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి.  లగడపాటి RG ఫ్లాష్ టీమ్‌, News18-IPSOSతో పాటు ఇతర సర్వేలన్నీ టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయి. మెజార్టీ స్థానాలను కారే కైవసం చేసుకుంటుందని జోస్యం చెబుతున్నాయి. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఒకటి అర సీట్లకే పరిమితమవుతాయని స్పష్టంచేశాయి. హైదరాబాద్ సీట్లో ఎంఐఎం విజయం సాధిస్తుందని తెలిపాయి.


   


  News18-IPSOS

  తెలంగాణ17
  టీఆర్ఎస్11-13
  కాంగ్రెస్1-2
  బీజేపీ1-2
  ఎంఐఎం1  లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ సర్వే

   తెలంగాణ 17
   టీఆర్ఎస్ 14-16
   కాంగ్రెస్ 0-2
   బీజేపీ 0-1
   ఎంఐఎం 1


  టుడేస్-యాక్సిస్ పోల్

  తెలంగాణ17
  టీఆర్ఎస్10-12
  కాంగ్రెస్1-3
  బీజేపీ1-3
  ఇతరులు0-1


   


  టుడేస్ చాణక్య

  తెలంగాణ17
  టీఆర్ఎస్14+/- 2
  కాంగ్రెస్1+/- 1
  బీజేపీ1+/- 1
  ఇతరులు1+/- 1


   


   


  న్యూస్ 24 చాణక్య

  తెలంగాణ17
  టీఆర్ఎస్14
  కాంగ్రెస్1
  బీజేపీ1
  ఇతరులు1


   


  ఎన్డీటీవీ

  తెలంగాణ17
  టీఆర్ఎస్12
  కాంగ్రెస్2
  బీజేపీ2
  ఎంఐఎం1


   

  First published:

  Tags: Exit polls, Exit polls 2019, Lagadapati, Telangana, Telangana Lok Sabha Elections 2019, Trs

  ఉత్తమ కథలు