హోమ్ /వార్తలు /national /

Romance In Atm: ఏటీఎంలో జంట ఫుల్ రొమాన్స్ .. సీసీ ఫుటేజ్‌లో ఫ్రీ షో..!

Romance In Atm: ఏటీఎంలో జంట ఫుల్ రొమాన్స్ .. సీసీ ఫుటేజ్‌లో ఫ్రీ షో..!

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

ఏటీఎం పనిచేయడం లేదన్న విషయం తెలుసుకొని ఇద్దరు అందులోకి వెళ్లారు. అయితే అందులో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయన్న విషయం తెలియక ఇద్దరు శృంగారం మొదలు పెట్టేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రేమ.. పేరుతో ఈ కాలం యువత చేస్తున్న  పనులకు ... ప్రేమ అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. ప్రేమ పేరు చెప్పుకొని కామ వాంఛలు తీర్చుకుంటున్నారు కొందరు. ఎక్కడ పడితే అక్కడ... రొమాన్స్‌కు తెరలేపుతున్నారు. పార్కులు, పబ్బులు, బైకులు.. లిఫ్ట్.. ఎక్కడ పడితే అక్కడ... పబ్లిక్ ప్లేసుల్లో కూడా శృంగారం చేస్తూ ఎన్నో జంటలు కెమెరాకు  చిక్కుతున్నారు. అయితే  తాజాగా ఒక జంట ఏకంగా  ఏటీఎమ్ సెంటర్ లోనే మకాం పెట్టేసింది. ఇద్దరు  శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు.

ఈ ఘటన బీహార్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. పాట్నాలోని కంక‌ర్‌బాగ్ ప్రాంతంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎమ్ ఉంది. అయితే ఆ ఏటీఎం గత కొన్నిరోజులుగా పని చేయడం లేదు. దీంతో ఆ పనిచేయని ఏటీఎం వద్దకు ఎవరూ కూడా వెళ్లడం లేదు. ఈ విషయం గమనించిన ఒక యువకుడు.. తన ప్రియురాలితో ఏకంతంగా గడపడానికి ఆ పనిచేయని ఏటీఎం సెంటర్ అనువైన ప్లేస్ అనుకున్నాడు. వెంటనే ప్రేయసితో ఖాళీగా ఉన్న ఏటీఎంలోకి వెళ్లాడు.

ఇక ఇంకేముంది.. ఇద్దరు అక్కడే ఫుల్ రొమాన్స్ మొదలు పెట్టేశారు. ఆ ఏటీఎమ్ పనిచేయడం లేదు కానీ అందులో ఉన్న సీసీటీవీ కెమెరా పనిచేస్తుందన్న సంగతి మర్చిపోయారు వారిద్దరు. ఇక వారి రాసలీలలు అన్ని సీసీటీవీ ఫుటేజ్ లో అధికారులకు ఫ్రీ షో పడింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆ జంటను అరెస్ట్ చేశారు. ప్రేమజంట మెడికల్ స్టూడెంట్స్ కావడంతో.. .. వారిపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఏటీఎమ్ ను కూడా వదలరా అంటూ విమర్శలు చేస్తున్నారు.

First published:

Tags: ATM, National

ఉత్తమ కథలు