హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Pics: వారణాసిలో మోదీ పర్యటన.. లాల్ బహుదూర్ శాస్త్రీ విగ్రహావిష్కరణ

Pics: వారణాసిలో మోదీ పర్యటన.. లాల్ బహుదూర్ శాస్త్రీ విగ్రహావిష్కరణ

ఉత్తర్ ప్రదేశ్‌లో వారణాసిలో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వారణాసి ఎయిర్ పోర్టులో మాజీ దివంగత ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రీ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు.

  వారణాసి ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన మాజీ దివంగత ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రీ విగ్రహం

  లాల్ బహుదూర్ శాస్త్రీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

  విగ్రహానికి నమస్కరిస్తూ పుష్పాంజలి ఘటనిస్తున్న ప్రధాని మోదీ

  మాజీ దివంగత ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రీ కుమారుడు , కాంగ్రెస్ సీనియర్ నేత అనిల్ శాస్త్రీని వారణాసి ఎయిర్ పోర్టులో కలిసిన ప్రధాని మోదీ

  మోదీకి నమస్కరిస్తున్న మాజీ దివంగత ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రీ కుమారుడు అనిల్ శాస్త్రీ

  వారణాసిలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించిన మోదీ

  విద్యార్థులతో ముచ్చటిస్తున్న ప్రధాని మోదీ

  వారణాసిలో మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్

  వారణాసిలో ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమానికి ముందు పూజలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

  First published:

  Tags: Bjp, Narendra modi, Pm modi, Uttar pradesh, Varanasi, Yogi adityanath

  ఉత్తమ కథలు