హోమ్ /వార్తలు /national /

రాయలసీమ కోసం జనసేన కొత్త విధానం...

రాయలసీమ కోసం జనసేన కొత్త విధానం...

మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉండబోతుందని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉండబోతుందని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

రాయలసీమను సుజల సీమగా చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ జనసేన పిలుపునిచ్చింది.

రాయలసీమను సుజల సీమగా చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ జనసేన పిలుపునిచ్చింది. సుజల సీమ పేరుతో ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాయలసీమలోని మేధావులు, విజ్ఞులు, వివిధ రంగాల నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు మార్చి 1 నుంచి ‘సుజల సీమ విభాగం’ అందుబాటులో ఉండనుంది. ఈ విభాగానికి లేబాక శ్యామ్, బి.కృష్ణారెడ్డి సభ్యులుగా ఉన్నారు. సుజల సీమకు సంబంధించి ఎవరైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే వారికి తెలియజేయవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో సమాచారాన్ని అందించవచ్చని జనసేన పార్టీ కోరింది. విజయవాడ మైనేని రోడ్‌లో ఉన్న కడియాల వెంకయ్య కస్తూరి భవన్‌లో జనసేన కార్యాయంలో తెలపాలని సూచించింది. ఒకవేళ వాట్సప్ ద్వారా సమాచారం ఇవ్వాలనుకునే వారు 6304900785 నెంబర్ ద్వారా తెలియజేయాలని కోరింది.

First published:

Tags: Andhra Pradesh, Janasena party, Rayalaseema

ఉత్తమ కథలు