హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

వారణాసి నుంచి మోదీ..అద్వానీకి నో టికెట్?..బీజేపీ తొలి జాబితా ఇదే

వారణాసి నుంచి మోదీ..అద్వానీకి నో టికెట్?..బీజేపీ తొలి జాబితా ఇదే

ఈ జాబితాలో బీజేపీ అగ్రనేత అద్వానీకి చోటు దక్కలేదు. గతంలో ఎల్‌కే అద్వానీ ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్‌లో ఈసారి అమిత్ షా పోటీచేస్తుండడం విశేషం

  ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఫస్ట్ లిస్ట్‌లో 184 మందికి చోటు దక్కింది.  ప్రధాని మోదీ వారణాసి, బీజేపీ చీఫ్ అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీచేస్తున్నారు. ఈ జాబితాలో బీజేపీ అగ్రనేత అద్వానీకి చోటు దక్కలేదు. గతంలో ఎల్‌కే అద్వానీ ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్‌లో ఈసారి అమిత్ షా పోటీచేస్తుండడం విశేషం. ఇక హోంమంత్రి రాజ్‌నాథ్ లక్నో,  నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక అమేథీలో రాహుల్ గాంధీపై మరోసారి పోటీచేస్తున్నారు స్మృతి ఇరానీ.

  బీజేపీ అభ్యర్థుల జాబితా:

  నరేంద్ర మోదీ-వారణాసి

  అమిత్ షా- గాంధీనగర్

  నితిన్ గడ్కరీ-నాగ్‌పూర్‌

  రాజ్‌నాథ్ సింగ్-లక్నో

  వీకే సింగ్- ఘజియాబాద్

  స్మృతి ఇరానీ-అమేథీ

  హేమామాలిని-మధుర

  సాక్షి మహారాజ్-ఉన్నావ్

  రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్-జైపూర్

  శ్రీనగర్- ఖలీద్ జహంగీర్

  జమ్ము- జుగల్ కిశోర్

  ఉధంపూర్-జితేంద్రసింగ్

  అనంత్‌నాగ్- సోఫి యూసుఫ్

  బికనేర్-అర్జున్ రామ్ మేఘవాల్

  తిరువనంతపురం-కుమ్మనం రాజశేఖరన్

  ఎర్నాకుళం- కేజే అల్ఫాన్స్

  నార్త్ కన్నడ-అనంత్‌కుమార్ హెగ్డే

  బెంగళూరు నార్త్- సదానంద గౌడ

  షిమోగా-రాఘవేంద్ర

  మైసూర్- ప్రతాప్ సిిన్హా

  ఇవి కూడా చదవండి:

  తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదే.. సికింద్రాబాద్ బరిలో..

  ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..ఇద్దరికే చోటు

  టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల అధికారిక జాబితా ఇదే..నలుగురు సిట్టింగ్‌లకు నో టికెట్

  Video: 'కటింగ్..కటింగ్'..ఓటర్‌కు హెయిర్ కట్ చేసిన లోకేశ్

  First published:

  Tags: Amit Shah, Bjp, LK Advani, Lok Sabha Election 2019, Pm modi, Uttar Pradesh Lok Sabha Elections 2019, Varanasi S24p77

  ఉత్తమ కథలు