హోమ్ /వార్తలు /జాతీయం /

రేపు కేంద్ర కేబినెట్ మీటింగ్... 16వ లోక్‌సభను రద్దు చేయాలని సిఫార్సు

రేపు కేంద్ర కేబినెట్ మీటింగ్... 16వ లోక్‌సభను రద్దు చేయాలని సిఫార్సు

పార్లమెంట్ (image: Getty Images)

పార్లమెంట్ (image: Getty Images)

Lok Sabha Election Result 2019 | కేబినెట్ తీర్మానం తర్వాత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ ప్రస్తుత లోక్‌సభను రద్దు చేస్తారు. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్ 3 వరకు ఉంది.

  లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. 350 పైగా స్థానాల్లో విజయం దిశగా ఎన్డీఏ దూసుకెళ్తోంది. ప్రభుత్వ ఏర్పాటు లాంఛనమే. దీంతో శుక్రవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. 16వ లోక్‌సభను రద్దు చేయాలని కేంద్ర కేబినెట్ సిఫార్సు చేయనుంది. కేబినెట్ తీర్మానం తర్వాత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ ప్రస్తుత లోక్‌సభను రద్దు చేస్తారు. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్ 3 వరకు ఉంది. లోక్‌సభను రద్దు చేసిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రక్రియ మొదలవుతుంది. కొన్ని రోజుల్లో ఎన్నికల కమిషనర్లు రాష్ట్రపతితో సమావేశమై కొత్తగా ఎన్నికైన అభ్యర్థుల జాబితాను అందజేస్తారు. జూన్ 3 లోపే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటారు.


  నెహ్రూ నుంచి మోదీ వరకు... ఎవరేం చదివారో తెలుసుకోండి  ఇవి కూడా చదవండి:


  నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత మళ్లీ ఆ ఘనత మోదీదే


  ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ స్వీప్... తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ


  Aadhaar: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? మార్చేయండి ఇలా...

  First published:

  Tags: Lok Sabha Elections 2019, NDA, President of India, Ramnath kovind

  ఉత్తమ కథలు