హోమ్ /వార్తలు /national /

కోడెల కాంస్య విగ్రహం రెడీ.. అభిమాని కానుక

కోడెల కాంస్య విగ్రహం రెడీ.. అభిమాని కానుక

కోడెల విగ్రహం తయారీ

కోడెల విగ్రహం తయారీ

Kodela Siva Prasada Rao | తణుకు దగ్గర నత్త రామేస్వరం లో కోడెల విగ్రహాన్ని తయారు చేశారు.

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుర్తుగా ఆయన కాంస్య విగ్రహాన్ని తయారు చేశాడో అభిమాని. తణుకు దగ్గర నత్త రామేస్వరం లో కోడెల విగ్రహాన్ని తయారు చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి చెందిన వార్త తెలుసుకున్న ఏకే ఆర్ట్స్ సంస్ధ అధినేత అరుణ్ ప్రసాద్ ఉడయార్ కోడెలకు నివాళులర్పించారు. కోడెల విగ్రహాన్ని తయారుచేసి ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఇదే సంస్ధ ఆధ్వర్యంలో సత్తెనపల్లి పట్టణంలోని తారకరామా సాగర్ లో 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఈ సంస్ధ నిర్వాహకులే తయారు చేశారు. ఇప్పుడు కోడెలకు నివాళిగా ఆయన కాంస్య విగ్రహాన్ని తయారు చేశారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Kodela death, TDP

    ఉత్తమ కథలు