హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Video: రూ.50 ఇచ్చిన బీజేపీ... మహిళా ఓటర్ ఆగ్రహం...

Video: రూ.50 ఇచ్చిన బీజేపీ... మహిళా ఓటర్ ఆగ్రహం...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు దొరికిపోయాడు ఓ బీజేపీ కార్యకర్త. ‘మరీ రూ.50 ఇచ్చారు.’ అని మహేష్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారింది.

కర్ణాటకలో జరుగుతున్న 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అధికార బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అయితే, కేఆర్ పురంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో కల్కెరె పోలింగ్ బూత్ వద్ద ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు దొరికిపోయాడు ఓ బీజేపీ కార్యకర్త. అయితే, అతడు ఇచ్చిన డబ్బులు చూసి ఓ మహిళ షాక్‌కి గురయింది. ‘మరీ రూ.50 ఇచ్చారు.’ అని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారింది.

First published:

Tags: Bjp, Karnataka Politics

ఉత్తమ కథలు