హోమ్ /వార్తలు /national /

ఏపీ పాలిటిక్స్‌లో టీఆర్ఎస్ ఎంట్రీకి... పవన్ కళ్యాణ్ సలహా... ఏంటో తెలుసా ?

టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశిస్తే సంతోషిస్తామని, అంతే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రసమితి పేరిట పార్టీ పెట్టి ఏపీ రాజకీయాల్లోకి రావాలని సలహా ఇచ్చారు. అంతే కానీ ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రావాలి, రాకూడదు...అని నిర్ణయిస్తే సహించమని తెలంగాణ సీఎంకు హెచ్చరించారు.

ఇంకా చదవండి ...

    ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో టీఆర్ఎస్ ప్రవేశించాలనుకుంటే ఆహ్వానిస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. అనకాపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశిస్తే సంతోషిస్తామని, అంతే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రసమితి పేరిట పార్టీ పెట్టి ఏపీ రాజకీయాల్లోకి రావాలని సలహా ఇచ్చారు. అంతే కానీ ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రావాలి, రాకూడదు...అని నిర్ణయిస్తే సహించమని తెలంగాణ సీఎంకు హెచ్చరించారు. అంతే కాదు దొడ్డిదారిలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం తగదన్నారు. జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లోకి వస్తానంటే అడ్డుకుంటున్నారని, అయితే ఏపీలో మాత్రం మీరు ఎలా వస్తారని అన్నారు.

    Published by:Krishna Adithya
    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Janasena, Lok Sabha Election 2019, Narsapuram S01p09, Pawan kalyan, Visakhapatnam S01p04

    ఉత్తమ కథలు