హోమ్ /వార్తలు /national /

సీఎం జగన్ సభలో జనసేన ఎమ్మెల్యే

సీఎం జగన్ సభలో జనసేన ఎమ్మెల్యే

గతంలో అసెంబ్లీలో సీఎం జగన్‌ను పొగిడిన రాపాక... ఆ తరువాత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు. అయితే తాజాగా సీఎం జగన్ ఆయన పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.

  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్న ముమ్మిడివరం సభలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. అయితే ఈ సభలో జిల్లాకు చెందిన రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాడ వరప్రసాద్ పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది.

  Rapaka varaprasad, ap cm ys jagan, ysrcp, tdp, janasena, mummidivaram, రాపాక వరప్రసాద్, సీఎం జగన్, వైసీపీ, టీడీపీ, జనసేన ముమ్మిడివరం
  సీఎం జగన్ పాల్గొన్న సభలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్

  గతంలో అసెంబ్లీలో సీఎం జగన్‌ను పొగిడిన రాపాక... ఆ తరువాత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు. అయితే తాజాగా సీఎం జగన్ ఆయన పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఇక వైఎస్ఆర్ మత్య్సకార భరోసా పథకం ద్వారా ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు రూ.10 వేలకు ఇవ్వనున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని... మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో కల్పించడానికి బడ్జెట్‌లో మత్స్య శాఖకు రూ.551 కోట్లు కేటాయించినట్ల సీఎం జగన్ వివరించారు.

  First published:

  Tags: Janasena, Pawan kalyan, Rapaka varaprasad, TDP, Ysrcp