హోమ్ /వార్తలు /national /

‘నాతో పెట్టుకోకు.. మోదీని ఎలా తిట్టానో తెలుసుగా’ ప్రచారంలో బాలయ్య పంచ్‌లు..

‘నాతో పెట్టుకోకు.. మోదీని ఎలా తిట్టానో తెలుసుగా’ ప్రచారంలో బాలయ్య పంచ్‌లు..

 ఓ వైపు అభివృద్ధి, సంక్షేమం ఉన్నాయని, మరోవైపు మోసపూరిత వాగ్ధానాలు ఉన్నాయని బాలయ్య అన్నారు. వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని బాలకృష్ణ చెప్పారు.

    సినీనటుడు, హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పంచ్ డైలాగ్స్ పేలుస్తున్నారు. తనతో పెట్టుకోవద్దంటూ ఏకంగా ప్రధాని మోదీకే వార్నింగ్ ఇచ్చారు. ‘నాతో పెట్టుకోవద్దు. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసుగా. వెన్నుపోటు పొడిచే వ్యక్తి. తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే వ్యక్తి. ఈగ తేనెలో పడితే దాన్ని కూడా తీసి నాకే వ్యక్తి. బాగా తిట్టిన విషయం గుర్తుందిగా.’ అని బాలకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో బాలయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓ వైపు అభివృద్ధి, సంక్షేమం ఉన్నాయని, మరోవైపు మోసపూరిత వాగ్ధానాలు ఉన్నాయని బాలయ్య అన్నారు. వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని బాలకృష్ణ చెప్పారు.

    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Hindupur S01p20, Lok Sabha Election 2019

    ఉత్తమ కథలు