Home /News /national /

POLITICS 5 STATE ELECTIONS HUNG ASSEMBLY IN BENGAL UPA WIN IN TAMIL NADU HERE IS 5 STATES OPINION POLLS SK

బెంగాల్ పీఠం వారిదేనా? ఐదు రాష్ట్రాల్లో గెలిచేది ఎవరంటే.. సంచలన సర్వేలు ఇదిగో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఐతే పోలింగ్‌కు ముందు ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునేందుకు పలు పార్టీలు ప్రయత్నించాయి. ఒపీనియల్ పోల్స్ పేరిట సర్వేలు నిర్వహించాయి. వాటి ఫలితాలు ఇక్కడ చూడండి.

    దేశంలో మినీ ఎన్నికల యుద్ధం జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో దేశ రాజకీయాలు వేడెక్కాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకెళ్తున్నాయి. మరి ఏ రాష్ట్రంలో ఎవరిది గెలుపు? బెంగాల్‌లో మమతా బెనర్జీకి బీజేపీ షాకిస్తుందా? తమిళనాడులో అన్నాడీఎంకే గద్దె దిగక తప్పదా? అసోంలో ఎవరిది విజయం? కేరళలో వామపక్షాలే తిరిగి అధికారాన్ని చేజిక్కించకుంటాయా? పుదుచ్చేరిలో కాంగ్రెస్ ఓడిపోనుందా? ఇలా అందరి మదిలో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎవరు గెలుస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఐతే పోలింగ్‌కు ముందు ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునేందుకు పలు పార్టీలు ప్రయత్నించాయి. ఒపీనియల్ పోల్స్ పేరిట సర్వేలు నిర్వహించాయి. వాటి ఫలితాలను ఇక్కడ చూడండి.

    పుదుచ్చేరి:
    మొత్తం సీట్లు-30, మ్యాజిక్ ఫిగర్ - 16













    ఏజెన్సీఎన్డీయేయూపీఏ
    సీ ఓటర్219

    అసోం:

    మొత్తం సీట్లు: 126, మ్యాజిక్ ఫిగర్: 64





















    ఏజెన్సీఎన్డీయేయూపీఏఇతరులు
    సీ ఓటర్6956
    టీవీ97350

    కేరళ:

    మొత్తం సీట్లు: 140, మ్యాజిక్ ఫిగర్: 71















    ఏజెన్సీఎల్డీఎఫ్యూడీఎఫ్బీజేపీ
    సీ ఓటర్77621

    తమిళనాడు:

    మొత్తం సీట్లు:  234,  మ్యాజిక్ ఫిగర్:118



























    ఏజెన్సీయూపీఏఎన్డీయేఎంఎన్ఎమ్ఎఎంఎంకేఇతరులు
    సీ ఓటర్17749332
    డోమోక్రసీ నెట్వర్క్111122010

    పశ్చిమ బెంగాల్:

    మొత్తం స్థానాలు: 294, మ్యాజిక్ ఫిగర్:148

































    ఏజెన్సీటీఎంసీబీజేపీలెఫ్ట్
    పీపుల్స్ పల్స్9518316
    సీ ఓటర్16011222
    సీఎన్‌ఎక్స్14113518
    టీవీ914612223

    అసోంలో బీజేపీ, పుదుచ్చేరిలో బీజేపీకూటమి విజయం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. తమిళనాడులో డీఎంకే అధికారం చేపట్టవచ్చని అంచనా వేశాయి. కేరళలో తిరిగి ఎల్డీఎఫ్ కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించాయి. కానీ పశ్చిమ బెంగాల్‌లో మాత్రం బీజేపీ, టీఎంసీ హోరాహోరీ తప్పదన.. హంగ్ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశముందని ఓటర్లు అభిప్రాయపడ్డారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: 5 State Elections, Assam Assembly Elections 2021, Kerala Assembly Elections 2021, Puducherry Assembly Elections 2021, Tamil Nadu Assembly Elections 2021, West Bengal Assembly Elections 2021

    తదుపరి వార్తలు