హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

రైతులకు కేంద్రం మరోసారి గుడ్ న్యూస్.. ఆగస్టు ఒకటి నుంచి..

రైతులకు కేంద్రం మరోసారి గుడ్ న్యూస్.. ఆగస్టు ఒకటి నుంచి..

ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఏపీఈపీడీఎస్ఎల్‌కు ఆదేశం.

ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఏపీఈపీడీఎస్ఎల్‌కు ఆదేశం.

రైతులకు ఏటా రూ.6వేల సాయాన్ని అందిస్తోంది. అయితే ఈ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా అందిస్తున్నారు. ఇప్పటికే రైతులు ఐదు విడతలా పెట్టుబడి సాయాన్ని రైతులకు అందించారు.

  వానాకాలం సాగు ముమ్మరంగా సాగుతోంది. పంటల సాగు కోసం పెట్టుబడికి పైసల్లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పంటల సాగుకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు నిర్దేశించిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే రైతులకు ఏటా రూ.6వేల సాయాన్ని అందిస్తోంది. అయితే ఈ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా అందిస్తున్నారు. ఇప్పటికే రైతులు ఐదు విడతలా పెట్టుబడి సాయాన్ని రైతులకు అందించారు. ఆరో విడతకు సంబంధించిన పెట్టుబడిని సాయం రూ.2వేలను ఆగస్టు ఒకటో తేదీ నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పింది.

  ఈ క్రమంలోనే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఆరో విడత సాయాన్ని రైతుల అకౌంట్లలో కేంద్రం జయచేయనుంది. ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో.. లేదో తెలుసుకోవాలంటే.. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. కేంద్రం రైతుల ఖాతాల్లో జమ చేసే రూ.2వేలు రైతులకు ఎంతో ఉపయోగపడనున్నాయి.

  Published by:Anil
  First published:

  Tags: Cash, Farmers, PM Kisan Scheme

  ఉత్తమ కథలు